రాగి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు : ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పున్నర బెల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ నెయ్యి, నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు నూనె, 10 డ్రై ఫ్రూట్స్, 10 జీడిపప్పు, 10 బాదం, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడిను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే మంచి టేస్టీగా ఉంటాయి.