కావల్సిన పదార్థాలు : అరకిలో మేక తలకాయ, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిర్చి , కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కారం , కొత్తిమీర , కొద్దిగా పుదీనా , అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి.