Prasad

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్‌ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

జ్యూవెలరీ షాప్ పెట్టాలంటే పెట్టుబడి ఎంత కావాలి? లాభనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి!

దేశంలో బంగారానికి ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా జ్యూవెలరీ వ్యాపారం లాభదాయక రంగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒక చిన్న స్థాయి బంగారం జ్యూవెలరీ షాప్ ప్రారంభించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. మెట్రో నగరాల్లో లేదా పెద్ద షోరూమ్ స్థాయిలో వ్యాపారం ప్రారంభిస్తే ఈ మొత్తం రూ.3 కోట్లకు పైగా కూడా వెళ్లే అవకాశం…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

సనాతన ధర్మంపై పవన్ పోరాటం.. రెడ్ బుక్ పాలన అనేది అవాస్తవం.. TV9 క్రాస్‌ఫైర్ పీవీఎన్ మాధవ్ సంచలన కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేస్తోందని, రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవంతంగా నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం పనితీరుపై TV9 క్రాస్ ఫైర్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని గ్రామ స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలను మాధవ్ తీవ్రంగా ఖండించారు….

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

RCB vs SRH IPL 2026 Live Score: తొలి పోరుకు అంతా సిద్ధం.. హైదరాబాద్ దే ఆధిపత్యం!

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad, IPL 2026 Live Score Updates: ఐపీఎల్ 19వ సీజన్ నేడు ప్రారంభమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరు సొంత మైదానమైన ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బెంగళూరు తమ…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

Sudarshan: మనోడు గోల్డెన్ స్పూన్.. నెల్లూరులో వచ్చే రెంట్స్ ఎంతో తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది..

కమెడియన్ సుదర్శన్ తన పుట్టిన గడ్డ నెల్లూరుతో తనకున్న అనుబంధాన్ని, కుటుంబ సభ్యులతో ఉన్న ఆనంద క్షణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నెల్లూరుకు సంబంధించిన వివరాలను, అక్కడి ప్రజల తెలివితేటలను, సినీ పరిశ్రమకు సంబంధించిన విశేషాలను ఆయన వెల్లడించారు. ప్రతి సంక్రాంతి, వినాయక చవితి పండుగలకు తప్పకుండా నెల్లూరులోని తన స్వగ్రామానికి వెళ్తానని సుదర్శన్ తెలిపారు. పని ఉంటే తానూ స్వయంగా వెళ్తానని, లేదంటే కుటుంబ సభ్యులు తనను సందర్శించడానికి వస్తుంటారని పేర్కొన్నారు. తాను నెల్లూరు…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

LIC Scheme: రోజుకు కేవలం రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్.. జీవితాంతం ఉచిత బీమా!

LIC Scheme: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) దశాబ్దాలుగా కోట్ల మంది భారతీయులకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా ఉంది. నేటి కాలంలో మార్కెట్లో ఎన్ని పెట్టుబడి ఆప్షన్‌ ఉన్నప్పటికీ, సామాన్యులు తమ డబ్బు సురక్షితంగా ఉంటూనే, భారీ లాభాలను అందించే పథకాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసి అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీ కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదు, మీ కుటుంబానికి…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి

సాధారణంగా చాలా మంది ఇంట్లో రాత్రిపూట మిగిలిపోయిన చికెన్ కర్రీ లేదా నాన్ వెజ్ కర్రీ, ఫ్రైలను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తింటుంటారు. దీని వల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది అని అనుకుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే.. చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచితే లేదా ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసినా, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. సాల్మొనెల్లా (Salmonella)….

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

PM Modi: సీఎంలతో ప్రధాని మోదీ కీలక భేటీ.. ఇంధన భద్రతపై భరోసా..

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

దేశమంతటా శ్రీరామనవవి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం, ఒంటిమిట్ట, శ్రీశైలం వంటి ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న దేవాలయాల్లోనూ విశిష్ట పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాములోరి కల్యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఓ గుడిలో కొలువైన శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో విశేషమేముంది? అనుకుంటున్నారా? ఈ రాములోరి విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

మీ వెండి వస్తువులు తళ తళ మెరవాలంటే.. వంటింటి చిట్కా.!

సాధారణంగా ప్రతి ఇంటిలోనూ వెండి వస్తువులు ఎన్నో ఉంటాయి. పూజ సామాగ్రి నుంచి తినే కంచాలు, వండే పాత్రల వరకు, అలాగే కుంకుమ భరణాలు, వెండి చెంబులు, గ్లాసులు వంటివి ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో, ఫ్యాషన్ పెరిగినప్పటి నుంచి వెండి చైన్లు, గాజులు, ఇయర్ రింగ్స్ వంటి ఆభరణాలు కూడా చాలామంది ధరిస్తున్నారు. అయితే, కొన్నాళ్ల పాటు కొత్తదానిలా ఉన్నప్పటికీ, వాడగా వాడగా వెండి వస్తువులు నల్లబడిపోవడం సర్వసాధారణం. అలా నల్లబడిన వెండిని చూడటానికి ఇబ్బందిగా ఉండటమే…

Read More