Tollywood : ఆ సినిమా దెబ్బకు రోడ్డున పడిపోయా.. అన్ని అమ్మేసుకున్నా.. టాలీవుడ్ నటుడు..
నిర్మాత, నటుడు అశోక్ కుమార్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను, విజయాలను, ఆర్థిక నష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తొలి చిత్రం రక్త తిలకం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందని, ఆ తర్వాత ధ్రువ నక్షత్రం కూడా భారీ విజయం సాధించిందని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ విజయాల వెనుక ఎన్నో అంచనాలు, వ్యయప్రయాసలు ఉన్నాయని తెలిపారు. ధ్రువ నక్షత్రం చిత్రం తయారీ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొదట రాజశేఖర్ గారితో ఈ…