బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!
Ananya Bangar: భారత మాజీ క్రికెటర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ కుమార్తె అనయ బంగార్ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆమెకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి కీలక అనుమతి లభించింది. ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు మార్గం సుగమమైంది. అంతేకాదు.. 2027 మార్చి నుంచి ఎలైట్ మహిళల క్రికెట్‌లో అవకాశాన్ని అందుకునే దిశగా కూడా ముందడుగు పడింది. అయితే ఇక్కడ ఓ విషయం…