Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Nepal Floods: ప్రకృతి ప్రకోపానికి 178 భారతీయులు బలి..సచిన్ టెండూల్కర్ ఆవేదన

Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సర్వం ధ్వంసం చేశాయి. ఎటు చూసినా నీట మునిగిన ఇండ్లు, కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలు భయానకంగా మారాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు సుమారు 392 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారతీయుల గల్లంతుతో ఆందోళన నేపాల్ టూరిజం బోర్డు అందించిన వివరాల ప్రకారం వరద ప్రవాహానికి…

Read More

Ravi Teja: ఇరుముడి ఈవెంట్‏లో రవితేజ తాగిన వాటర్ ఇదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ నటించిన ఇరుముడి సినిమా మేనియా నడుస్తుంది. అయితే అటు సోషల్ మీడియాలో మాత్రం ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో రవితేజ తాగిన వాటర్ బాటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఆ బాటిల్‌లో ఉన్నది ఏమిటి అనే చర్చ సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య తీవ్రంగా జరిగింది. తాజాగా ఈ వాటర్ గురించి ఇరుముడి నటుడు లోకేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడు రవితేజ అద్భుతమైన ఎనర్జీ, ఫిట్‌నెస్‌…

Read More

‘మీ భర్త చనిపోతే.. 2వ పెళ్లి చేసుకున్నాక మొదటి భర్త తిరిగొస్తే ఏం చేస్తారు?’ UPSC ఇంటర్వ్యూలో అభ్యర్ధికి విచిత్ర ప్రశ్న

కర్ణాటకకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ అధికారి కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంక్‌ సాధించిన ఆమె చివరి దశైన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె ధైర్యంగా సమాధానాలు ఇస్తూ ముందుకు సాగారు. ఎక్కడా తడబడకుండా సమాధానాలు చెప్పడంతో ఒక సీనియర్‌ అధికారి ఆమెను మరింత పరీక్షించాలని భావించారు. ఈ క్రమంలో ఓ ఊహించని ఊహాజనిత ప్రశ్నను సంధించారు. ‘మీ…

Read More

బైక్​ లవర్స్‌కు నిద్రపట్టదు ఇది చూస్తే..! కొత్త టెక్నాలజీతో హోండా రెబల్‌ 300 క్రూయిజర్‌‌..

ఆధునిక జీవనశైలిని, లాంగ్ రైడ్‌లను ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని హోండా సంస్థ మార్కెట్లోకి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను తీసుకువచ్చింది. శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, ఈ-క్లచ్ టెక్నాలజీతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి బైక్ రైడర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హోండా నుంచి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది….

Read More

Raghu Kunche: ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు.. ఆయన మంచితనమే ఆయనను పొట్టన పెట్టుకుంది: రఘు కుంచె

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రఘు కుంచె కూడా ఒకరు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ కళాకారుడిగా, రచయితగా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు రఘు కుంచె. ప్రారంభంలో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు రఘు. బంపర్ ఆపర్, అహ నా పెళ్లంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, దేవుడు చేసిన మనుషులు, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌, దొంగాట, పలాస 1978, నాయకి,…

Read More

Sorakaya Bajji: 5 నిమిషాల్లో కరకరలాడే ‘సొరకాయ బజ్జీ’.. చల్లని సాయంత్రం వేళ టీతో తింటే ఆ మజానే వేరు!

పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా మెత్తగా ఉండే ఈ బజ్జీలను బ్యాచిలర్స్ సైతం వంటింట్లో దొరికే వస్తువులతో చిటికెలో చేసేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒకటి – మీడియం సైజు లేత సొరకాయ, ముప్పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి,ఒక టీస్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్  వాము, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా…

Read More

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read More

ఫ్లాష్‌ఫ్లడ్‌కు ముందే సమాచారం ఉందా..? చైనాపై ఆరోపణలు.. బీజింగ్‌ రియాక్షన్‌!

రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన జల ప్రళయానికి  సంబంధించి  కీలక సమాచారాన్ని చైనా దాచిపెట్టిందనే ఆరోపణలు నేపాల్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని ఖండిస్తూ నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చైనా పై వచ్చిన రెండు ఆరోపణలు అవాస్తవం తమపై ప్రధానంగా రెండు ఆరోపణలు వచ్చాయనీ చైనా ఎంబసీ తెలిపింది. విపత్తుకు ముందు చైనా సకాలంలో నేపాల్‌ను హెచ్చరించలేదని, అందువల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందనేది మొదటి ఆరోపణ. చైనా వైపు జరిగిన…

Read More

Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా ఇష్టం.. తన యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం.. హీరో శ్రీకాంత్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న శ్రీకాంత్, ఇటీవల తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని, చిత్ర పరిశ్రమలో సహ నటులతో తన సంబంధాలను, బహుభాషా చిత్రాలలో నటించిన అనుభవాలను పంచుకున్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, తాను సుమారు 135 చిత్రాలలో నటించానని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు ఏ హీరోయిన్‌తో ఎక్కువ సౌకర్యంగా ఉండేదని అడిగినప్పుడు, సౌందర్య పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు….

Read More

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ భక్తుల తరలింపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు పలువురు చిక్కుకుపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఘటనపై స్పందించి యాత్రికులపై రక్షణ చర్యలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీజిఎస్ -విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్రికుల భద్రతను పర్యవేక్షిస్తున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. బాధితుల…

Read More