Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

ఆముదంతో ఇన్ని ప్రయోజనాలా? వాడే విధానం, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..!

మన పూర్వీకుల కాలం నుండి గృహ వైద్యంలో ఆముదం నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆముదం గింజల నుండి తీసే ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ సౌందర్యం, కేశ సంరక్షణతో పాటు జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ పేగుల కదలికలను వేగవంతం చేసి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది….

Read More

Toxic movie : హైదరాబాద్ నాకు రెండో ఇల్లు.. టాక్సిక్ సినిమాతో పిచ్చెక్కిపోద్ది.. టాలీవుడ్ నటుడు..

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ మలయాళీ నటుడు సుదేవ్ నాయర్ పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ, సుదేవ్ నాయర్ ఒక వర్సటైల్ యాక్టర్ అని, కేరళ గవర్నమెంట్ నుండి అవార్డును కూడా అందుకున్నారని పేర్కొన్నారు. దేవరలో శంకర్ వరప్రసాద్ పాత్రలో, ఓజీలో జిమ్మీ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదేవ్ నాయర్, టాక్సిక్ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తన మాటల్లోనే…

Read More

తిన్న తిండి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి.. డాక్టర్లు చెప్పిన సూపర్ సీక్రెట్స్..

మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన…

Read More

Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో భారత్‌కు 3-1 ఓటమి

Hockey World Cup: యామ్‌స్టెల్‌వీన్‌లోని వాగ్నర్ హాకీ స్టేడియంలో జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 1-3 తేడాతో వరల్డ్ నంబర్-1 నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, భారత జట్టు సెమీఫైనల్ రేసు క్లిష్టంగా మారింది. ఇప్పుడు, భారత్ ఆగస్టు 24న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లో ఆరు గోల్స్‌కు పైగా తేడాతో గెలవాలి. 53వ నిమిషంలో వాన్ డామ్ స్కోరును 3-1కి పెంచాడు….

Read More

Toxic Movie Yash Speech: నార్త్.. సౌత్.. అనే గొడవ వద్దు.. రాకింగ్ స్టార్ యశ్ స్పీచ్..

హీరో యశ్ తన తాజా చిత్రం టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ, దేశంలోని నార్త్-సౌత్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. “ఇండియన్ సిస్టంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అందరికీ తమ భాష అంటే చాలా ప్రేమ. అయితే, ప్రస్తుతం అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది” అని యశ్ స్పష్టం చేశారు. ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూసే వారిని, లేదా ఈ అంశంపై రాజకీయాలు చేయాలనుకునే వారిని ఎవరూ…

Read More

Toxic Movie : యశ్‏తో సినిమా కచ్చితంగా ఉంటుంది.. కానీ.. నిర్మాత దిల్ రాజు..

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా రూపొందిన టాక్సిక్ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, చిత్ర బృందాన్ని, ముఖ్యంగా నిర్మాత కేవీఎన్, యష్‌లను విశేషంగా ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమకు దిల్ రాజు, శిరీష్ అందించిన సేవలను ప్రస్తావిస్తూ, వేదికపై వారిని ఆహ్వానించారు. దిల్ రాజు తన ప్రసంగాన్ని నిర్మాత కేవీఎన్ విజన్‌ను ప్రశంసించడంతో ప్రారంభించారు. కేవీఎన్‌ను దేశంలోనే నంబర్ వన్ నిర్మాతగా…

Read More

Personal Finance: నెలకు రూ.4000 ఆదా చేసి కోటీశ్వరులు ఎలా అవ్వాలి?

SIP Investment: కొన్నిసార్లు ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో ఒక పెద్ద నిధిని సృష్టించడంలో మీకు సహాయపడుతుంది (SIP పెట్టుబడి). ఆదాయం లేదా జీతం తక్కువగా ఉంటే, కోట్ల రూపాయల కార్పస్‌ను ఎప్పటికీ సృష్టించలేమని చాలా మంది పెట్టుబడిదారులు భావిస్తారు. కానీ ఆ ఆలోచన అస్సలు నిజం కాదు. వాస్తవానికి మీరు సరైన, దీర్ఘకాలిక పథకాన్ని ఎంచుకోవాలి. దానితో పాటు, మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, మీ జీతం నెలకు 20,000 రూపాయలు…

Read More

Prabhas: నాలుగు సినిమాలున్నా తగ్గని ప్రభాస్ స్పీడ్..

ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదిప్పుడు.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారీయన. చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులుండగానే.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఓ దర్శకుడి వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమాకి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తుంది. మరి లొకేషన్‌లోనే ప్రభాస్‌ను అంతగా మెప్పించిన ఆ దర్శకుడెవరో తెలుసా..? ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.. ఎందుకంటే ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ…

Read More

వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి! గంభీర్ కౌంటర్ ఎవరికి?

భారత క్రికెట్‌లో తాను పాపులారిటీ కోసం పోటీ పడటం లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియా విమర్శలు, వ్యూస్, లైక్స్ వంటి వాటి గురించి తాను ఆలోచించనని.. తన పని జట్టును విజయాల వైపు నడిపించి ట్రోఫీలు గెలిపించడమేనని తేల్చి చెప్పారు. శ్రీలంకతో కొలంబోలో జరగనున్న రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీలు గెలవడమే లక్ష్యం ‘ట్రోఫీలు గెలవడమే నా…

Read More

Budha Mangala Yoga: సెప్టెంబర్ 1 నుంచి లాభాల వర్షం.. ఈ 4 రాశులకు బుధ, కుజుల అనుగ్రహం!

జ్యోతిష్య సంప్రదాయంలో బుధుడిని మేధస్సు, తర్కం, వ్యాపారానికి, కుజుడిని సాహసం, కృషి, ఆత్మవిశ్వాసానికి సూచికలుగా భావిస్తారు. ఈ గ్రహ సంబంధం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య విశ్వాసం. 1. వృషభ రాశి ఈ యోగం వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు, నమ్మకం…

Read More