Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

అనిల్ రావిపూడి.. ది మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్

పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్‌ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టారీయన. మరి అదేంటో తెలుసా..? చూస్తున్నారుగా.. షూటింగ్‌కు షూటింగ్, ప్రమోషన్స్‌కు ప్రమోషన్స్.. వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే…

Read More

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే…

Read More

Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ ..

ప్రముఖ దర్శకుడు కాశీ విశ్వనాథ్, తన సూపర్ హిట్ చిత్రం నువ్వు లేక నేను లేను నిర్మాణంలో నటీనటులు తరుణ్, ఆర్తీ అగర్వాల్‌లతో పంచుకున్న ఆసక్తికర అనుభవాలను ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి ఆర్తీ అగర్వాల్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను, ఆమెతో పని చేస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లను, అలాగే చిత్ర గీతాల విశేషాలను ఆయన వివరించారు. మొదట, ఈ సినిమాకు హీరోయిన్‌గా మంజుల కుమార్తె శ్రీదేవిని అనుకున్నట్లు కాశీ విశ్వనాథ్ తెలిపారు….

Read More

బన్నీ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్..?

సినిమాలు మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా.. అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా..? అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. మన హీరోలకు తోడుగా హాలీవుడ్ స్టార్స్‌ని ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తుంది. మరి అతనెవరు.. ఆ సినిమా ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్తున్నపుడు.. టెక్నీషియన్స్‌తో పాటు నటులు కూడా అక్కడ్నుంచి…

Read More

Swine Flu: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ (H1N1) కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే

Swine Flu: డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో H1N1 (స్వైన్ ఫ్లూ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తేమతో కూడిన వాతావరణం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఉద్ధృతమవుతున్నాయి. కొందరిలో ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం, తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదురవుతున్నట్లు వైద్యులు తెలిపారు..ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సైతం H1N1 బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క డిల్లీలోనే 1,349కి పైగా H1N1…

Read More

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌

ప్రభాస్‌ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఏమంటున్నారు స్పిరిట్ టీమ్ ప్లాన్ ఏంటి..? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబో అనగానే స్పిరిట్ మూవీ…

Read More

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే..

పోషకాల గని: ఖర్జూర పండ్లు రుచికే కాకుండా అద్భుతమైన పోషక విలవలకు నిలయం. ఒక మోస్తరు పరిమాణంలో ఉండే ఖర్జూరాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కొండంత అండ: ఖర్జూరాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం,…

Read More

House Construction: ఇంటి నిర్మాణంలో చాలా చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..? ఇది ఇల్లు బలానికే పెద్ద దెబ్బ..!

House Construction: ఇంటి నిర్మాణం లో అనేక అంశాలు ఉన్నప్పటికీ, దాని జీవితకాలాన్ని గణనీయంగా ప్రభావితం చేసే మొదటి, అతి ముఖ్యమైన పొరపాటు పునాది (ఫుట్టింగ్) నిర్మాణంలోనే జరుగుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో కొన్ని లోపాల వలన భవన జీవితం తగ్గిపోతూ ఉంటుంది. ఇందులో ముఖ్యమైBUILD IT RIGHTనది ఫుట్టింగ్ స్థాయి. ఫుట్టింగ్ (బేస్) స్థాయి వద్ద, ప్రాపర్ గా PCC (ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్)ని 40mm గ్రావెల్ తో కనీసం 6 అంగుళాల మందంతో వేసి, దానిపై…

Read More

ఎవర్రా నువ్వు.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ ఇదేనేమో.. భారత బౌలర్ సరసన పాక్ ప్లేయర్..!

Unwanted Test Records: లీడ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ మూడు కీలక వికెట్లు పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన, బౌలర్లు ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డు జాబితాలో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి చోటు దక్కించుకున్నాడు. హెడింగ్లేలో పరుగులు సమర్పించుకున్న పాక్ పేసర్.. ఇంగ్లండ్‌తో హెడింగ్లే వేదికగా ప్రారంభమైన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్…

Read More

AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా? నమ్మకద్రోహానికి ఛాన్సే లేదు

ఒంటరితనం పెరుగుతోంది. మనుషుల మధ్య బంధాలు తగ్గుతున్నాయి. అదే సమయంలో చేతిలో ఉన్న ఫోన్‌లో ఓ కొత్త సహచరి దొరుకుతోంది. మాట్లాడుతుంది. మనసులోని మాట వింటుంది. మనకు నచ్చినట్టే స్పందిస్తుంది. మన గురించి గుర్తుపెట్టుకుంటుంది. అందుకే చైనాలో మొదలైన AIతో భావోద్వేగ బంధాల ట్రెండ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ వినియోగమా? లేక మనిషి సంబంధాలకే కొత్త ప్రత్యామ్నాయమా అనే వాదన తెరపైకి వచ్చింది. చైనాలో యువతలో AI సహచరుల వినియోగం వేగంగా…

Read More