Prices: దేశ ప్రజలపై మరో బండ.. వంట గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు.. ఏప్రిల్ నుంచే పెంపు..!
ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం పెయింట్ కంపెనీలపై పడింది. వచ్చే నెలలో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే దేశంలో పెయింట్ ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలు పెంచేందుకు సిద్దమవుతున్నాయి. రెండు నుంచి 5 శాతం వరకు పెయింట్ ధరలు పెంచవచ్చని సమాచారం. సిస్టమ్‌మాటిక్స్ రీసెర్చ్ కీలక నివేదిక జారీ చేసింది. ఈ రిపోర్టులో ముడి చమురు ధరలు ఇలాగే పెరిగితే ఏప్రిల్…