Headlines
కన్యా రాశిలోకి చంద్రుడు.. వీరు చల్లగా ఉండటం ఖాయం

కన్యా రాశిలోకి చంద్రుడు.. వీరు చల్లగా ఉండటం ఖాయం

అయితే చంద్రుడు సింహ రాశిని వదిలి పెట్టి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇలా కన్యారాశిలోకి సంచారం చేయడం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. ఈ రాశుల వారు చాలా చల్లగా ఉంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వలన కలిసి వస్తుంది వీరు డబ్బును సంపాదించడంలో, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడంలో ముందుంటారు….

Read More
అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

కావాల్సిన పదార్థాలు : టమాటాలు – 1/2 కిలో, గట్టిగా ఎర్రగా ఉండాలి.మెంతులు – 2 టేబుల్ స్పూన్లు.ఎండుమిర్చి – 8 నుండి 10. ఆవాలు – 1/2 టీస్పూన్. ఇంగువ – చిటికెడు. పసుపు – 1/2 టీస్పూన్. ఉప్పు – రుచికి సరిపడా. బెల్లం – చిన్న ముక్క, పులుపు తగ్గడానికి. నూనె – 4 గరిటెలు, నువ్వుల నూనె అయితే ఇంకా రుచి బాగుంటుంది. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి ఆకు…

Read More
England vs India 3rd ODI: పోరాడి ఓడిన భారత్‌.. వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం

England vs India 3rd ODI: పోరాడి ఓడిన భారత్‌.. వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం

England vs India 3rd ODI: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌ ఉండగా, ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలైంది. బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. కానీ చివరకు భారత్‌ పోరాడి ఓడిపోయింది.

Read More
Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం.. డబుల్ సెంచరీ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో…

Read More
Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

ఆదివారం సెలవు రోజు.. పైగా ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రాణ స్నేహితులు.. అంతా కలిసి సరదాగా కాసేపు షికారుకెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రిజర్వాయర్ బాట పట్టారు. నీటిని చూడగానే ఉత్సాహంతో స్నానానికి దిగారు. కానీ, ఆ నీటి లోతుల్లో తమ పాలిట మృత్యువు పొంచి ఉందని ఆ అమాయక విద్యార్థులు ఊహించలేకపోయారు. కళ్లముందే ఇద్దరు స్నేహితులు నీటి ఊబిలో మునిగిపోతుంటే కాపాడలేక, మిగిలినవారు గుండెలవిసేలా రోదించిన సంఘటన విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది….

Read More
England vs India 3rd ODI: చితక్కొట్టేశారయ్యో.. ఇంగ్లాండోళ్ల దెబ్బకు బద్దలైన 51 ఏళ్ల రికార్డ్

England vs India 3rd ODI: చితక్కొట్టేశారయ్యో.. ఇంగ్లాండోళ్ల దెబ్బకు బద్దలైన 51 ఏళ్ల రికార్డ్

క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర లిఖించింది. టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లిష్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెన్ డకెట్ వీరోచిత సెంచరీతో పాటు జో రూట్, జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలింగ్ విభాగాన్ని ముక్కలు చేస్తూ లార్డ్స్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు స్కోరును నమోదు చేశారు. లార్డ్స్ వేదికగా ఆల్‌టైమ్ రికార్డు.. 51 ఏళ్ల చరిత్ర బద్దలు! సాధారణంగా లార్డ్స్ పిచ్ బ్యాటర్లకు…

Read More
IND vs ENG 3rd ODI: భారత బౌలర్ల తాట తీసిన ఇంగ్లాండ్.. గిల్ సేన ముందు భారీ టార్గెట్..!

IND vs ENG 3rd ODI: భారత బౌలర్ల తాట తీసిన ఇంగ్లాండ్.. గిల్ సేన ముందు భారీ టార్గెట్..!

England vs India, 3rd ODI: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్‌తో రెచ్చిపోయింది. లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు కొండంత టార్గెట్‌ను ఉంచింది. బెన్ డకెట్ 141 పరుగుల వద్ద అవుటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్‌లోనే అతడిని క్యాచ్ పట్టాడు. డకెట్ తన 135 బంతుల ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, ఒక సిక్స్…

Read More
WiFi: వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌన్‌..!

WiFi: వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌన్‌..!

WiFi Internet: ఈ రోజుల్లో ఇంటర్నెట్ సదుపాయం నిత్యవసరమైపోయింది. ఆన్‌లైన్ చదువులు, ఆఫీసు పనులు, వీడియో స్ట్రీమింగ్ లేదా గేమింగ్ వంటి కార్యకలాపాలకు వేగవంతమైన, స్థిరమైన వై-ఫై కనెక్షన్ చాలా అవసరం. అయితే మంచి ఇంటర్నెట్ ప్లాన్ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు నెట్‌వర్క్ నెమ్మదిగా ఉండటం వల్ల వీడియోలు లాగ్ అవ్వడం లేదా డౌన్‌లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టడం జరగవచ్చు. ప్రజలు తరచుగా దీనికి తమ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను నిందిస్తారు. కానీ కొన్నిసార్లు సమస్య ఇంట్లోనే…

Read More
కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మిల్లెట్స్ ను చాలా మంది తక్కువ చేసి చూస్తారు కానీ , ఇవే ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా…

Read More
72nd National Film Awards: నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?

72nd National Film Awards: నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు వచ్ఆయి. అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలతో పాటు థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. . మొత్తం 9 కేటగిరీల్లో పలు తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు దక్కాయి. కమిటీ కుర్రోళ్లు, పుష్ప 2, కల్కి, 35.. చిన్న కథ కాదు సినిమాలకు జాతీయ అవార్డులు…

Read More