Headlines
72nd National Film Awards: నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?

72nd National Film Awards: నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు వచ్ఆయి. అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలతో పాటు థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. . మొత్తం 9 కేటగిరీల్లో పలు తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు దక్కాయి. కమిటీ కుర్రోళ్లు, పుష్ప 2, కల్కి, 35.. చిన్న కథ కాదు సినిమాలకు జాతీయ అవార్డులు…

Read More
లార్డ్స్ పోరుకు ముందు భారత్‌కు భారీ షాక్.. ఆఖరి వన్డే నుంచి జస్సీ ఔట్.. కారణం ఏంటంటే?

లార్డ్స్ పోరుకు ముందు భారత్‌కు భారీ షాక్.. ఆఖరి వన్డే నుంచి జస్సీ ఔట్.. కారణం ఏంటంటే?

Jasprit Bumrah Not Playing: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఉత్కంఠభరితమైన మూడో వన్డే మ్యాచ్‌కు ముందే టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ అత్యంత కీలకమైన పోరులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం లేదు. శారీరక దృఢత్వ పరీక్షలో విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉత్కంఠ రేపుతున్న సిరీస్ సమరం.. లార్డ్స్ వేదికగా తుది…

Read More
Aamani: సౌందర్యతో నా బాండింగ్ అదే.. నాతో ఎలా ఉండేదంటే.. ఆమని..

Aamani: సౌందర్యతో నా బాండింగ్ అదే.. నాతో ఎలా ఉండేదంటే.. ఆమని..

సౌందర్య అకాల మరణం తర్వాత ఆమని ఆమె ఇంటికి వెళ్లారని, అప్పుడు ఎంట్రన్స్‌లో సౌందర్య, ఆమె తండ్రి ఫోటోలు పూలమాలతో ఉండటం చూసి తట్టుకోలేకపోయానని భావోద్వేగానికి లోనయ్యారు. సౌందర్య తల్లి ఒంటరిగా కూర్చొని ఉండటం చూసి, ఆమె పరిస్థితిని తలుచుకుని చాలా బాధపడ్డారని తెలిపారు. కన్నతల్లిగా భర్త, ఇద్దరు పిల్లలను కోల్పోవడం ఎంత కష్టమో అని ఆమని వివరించారు. సౌందర్య దాదాపు వంద సినిమాల్లో హీరోయిన్‌గా నటించిందని, చాలా మంచి ఆర్టిస్ట్‌ అని ఆమని ప్రశంసించారు. సౌందర్య…

Read More
5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

వేసవికాలంలో చల్లగా, తేలికగా, ఆరోగ్యకరంగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకం పెరుగు అన్నం. సరైన తాలింపు, అల్లం, పచ్చిమిర్చి కలిస్తే ఈ సాధారణ వంటకం కూడా ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా ఆవకాయ లేదా మామిడికాయ ఊరగాయతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. 5 నిమిషాల్లో చేసే తాలింపు పెరుగు అన్నం (Curd Rice) వంటకం తయారు చేయడం చాలా సులువు. కావలసిన పదార్థాలు.. ఉడికించి చల్లార్చిన అన్నం – 2 కప్పులు, తాజా పెరుగు –…

Read More
ఆషాఢ గుప్త నవరాత్రులు.. త్వరగా పెళ్లి జరగాలంటే ఈ రోజుల్లో తప్పక చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు

ఆషాఢ గుప్త నవరాత్రులు.. త్వరగా పెళ్లి జరగాలంటే ఈ రోజుల్లో తప్పక చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు

Ashadha Gupta Navratri Marriage Remedies: ఆషాఢ మాసంలోని గుప్త నవరాత్రులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సంవత్సరం ఇవి జూలై 15 నుంచి జూలై 23 వరకు కొనసాగుతున్నాయి. చైత్ర, శారద నవరాత్రుల మాదిరిగానే గుప్త నవరాత్రులకు కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అయితే, ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తే, గుప్త నవరాత్రుల్లో దశ మహావిద్యల రహస్య సాధనకు విశేష ప్రాముఖ్యత ఇస్తారు. తాంత్రిక సాధనలు,…

Read More
JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. పంషుల్ బన్సల్ సక్సెస్ సీక్రెట్ స్టోరీ

JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. పంషుల్ బన్సల్ సక్సెస్ సీక్రెట్ స్టోరీ

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పంషుల్ 8వ తరగతిలోనే వైద్య రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భవిష్యత్తులో మంచి సర్జన్ కావాలనే లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. తక్షణ ఫలితాల కోసం కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను బలంగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. 10వ తరగతి, 12వ తరగతిలో పాఠశాల టాపర్ కాకపోయినా, పోటీ పరీక్షల్లో మాత్రం తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జేఈఈ మెయిన్‌లో 99.5 పర్సంటైల్, నీట్‌లో 715/720 మార్కులు సాధించడం అతని…

Read More
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే కొలువులు! ఈ అర్హతలు ఉంటే చాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే కొలువులు! ఈ అర్హతలు ఉంటే చాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)లో ఉద్యోగం కోరుకునే వారికి భారీ శుభవార్త అదించింది. కాన్పూర్లోని ఆర్బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ (Bank’s Medical Consultant – BMC) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. గంటల చొప్పున వేతనం అందిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ…

Read More
IND vs ENG : మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన రోహిత్.. జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?

IND vs ENG : మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన రోహిత్.. జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సాగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యంత కీలకమైన చివరి పోరుకు సమయం ఆసన్నమైంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆదివారం ఈ నిర్ణయాత్మక మ్యాచ్ జరగబోతోంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలిచి టీమిండియా మంచి జోరు కనబర్చినప్పటికీ, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో జో రూట్ (అజేయంగా 99 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లాండ్ గట్టి…

Read More
ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర…

Read More
భర్తకు మత్తు మాత్రలు కలిపిన పాలిచ్చి.. దుప్పట్లో పాము వదిలి.. చంపేసింది!

భర్తకు మత్తు మాత్రలు కలిపిన పాలిచ్చి.. దుప్పట్లో పాము వదిలి.. చంపేసింది!

మీరట్, జులై 19: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హస్తినాపూర్‌కు చెందిన అతుల్ పంవార్ (35) ఏడేళ్ల క్రితం 2019లో దామిని (30)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 150 మంది పిల్లలు ఉన్న ‘కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్’ను నిర్వహిస్తున్నారు. అయితే దామిని, ప్లే స్కూలు వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అలియాస్ నిక్కీతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. తమ సంబంధానికి అతుల్ అడ్డుగా మారడంతో పాటు, అతని పేరున ఉన్న…

Read More