NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్ లీక్ వివాదంతో రద్దైన పరీక్షను జూన్ 21, 2026న తిరిగి నిర్వహించగా, ఇప్పుడు గడువుకంటే ముందుగానే ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన రీ-నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు….