Headlines

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌ చిత్తు చేసిన ఇండియా.. భారత్ జట్టు ఘనవిజయం

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు…

Read More

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో తెలియని ఆసక్తి ఉండేది. ఇటీవల కాలంలో రాజశేఖర్ హీరోగా కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తున్నారు. మొన్నామధ్య నితిన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీలో హీరో తండ్రిగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు…

Read More

యూనిఫామ్‌లో ఉంటే DGP.. బ్యాట్ పడితే MSD.. సెంచరీతో సత్తా చాటిన సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్‌లో మరోసారి తన సత్తా చాటారు. ఆయన పోలీస్ యూనిఫామ్‌లో ఉంటే డీజీపీగా డ్యూటీ చేస్తున్నారు. బ్యాట్ పడితే మాత్రం ఎంఎస్‌డీ (మహేంద్ర సింగ్ ధోని)‌లా అదరగొడుతున్నారు. పోలీస్ బాధ్యతలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన సెంచరీ సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన సీవీ ఆనంద్ 126 పరుగులతో…

Read More

September born people: సెప్టెంబర్‌లో పుట్టినవారి సీక్రెట్ ఇదే.. ఈ 7 లక్షణాలతో జీవితంలో దూసుకెళ్తారట!

ముఖ్యంగా బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయడం, లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించడం, సంబంధాలకు విలువ ఇవ్వడం వంటి లక్షణాలు సెప్టెంబర్‌లో జన్మించినవారిని ప్రత్యేకంగా నిలబెడతాయని భావిస్తారు. అదే సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విమర్శల నుంచి నేర్చుకుని తమను తాము మెరుగుపరుచుకోవడం కూడా వీరి వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశాలుగా చెబుతున్నారు. మరి సెప్టెంబర్‌లో పుట్టినవారికి ఉన్నాయని చెప్పే ఆ 7 లక్షణాలు ఏమిటో చూద్దాం. 1. పనిలో చాలా బాధ్యతగా ఉంటారు సెప్టెంబర్‌లో…

Read More

Gold: పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాలా..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే..

బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో ఎంతకొంత మొత్తంలో గోల్డ్ కలిగి ఉంటారు. భారతీయులు ఎక్కువగా ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, పంక్షన్లు, పండుగల సమయంలో బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సేల్స్ కాస్త తగ్గాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం రావడం, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారం అమ్మకాలు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న పాత…

Read More

UPSC మాక్ ఇంటర్వ్యూలో ఒత్తిడి టెక్నిక్.. టాపర్‌ జిన్నియా అరోరా వీడియో చూడండి!

UPSC Civil Services Examలో విజయం సాధించిన జిన్నియా అరోరా (AIR-156)కు సంబంధించిన మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. UPSC అభ్యర్థులకు ఈ వీడియో ఎంతో ఉపయోగకరమైన పాఠాన్ని అందిస్తోంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? ఊహించని ప్రశ్నలకు ఎలా స్పందించాలి? అనే అంశాలను ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూలో ప్యానెల్ సభ్యులు జిన్నియా అరోరాను సిరియా సంక్షోభం, దాని…

Read More

వద్దన్నా వినరే.. కోరి కష్టాలు తెచ్చుకునే రాశులివే

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే ఆగస్టు 31వ తేదీనా శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అద్భతమైన ప్రయోజనాలు చేకూరితే, మరికొన్ని రాశుల వారు ఎక్కువ నష్టాలు ఎదుర్కోనున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు31వ తేదీలోనే సూర్యుడు కూడా అదే నక్షత్రంలోకి సంచారం చేయడం వలన వీరికి చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయంట. కొన్ని సార్లు…

Read More

ఒకప్పుడు సాధారణ ఆహారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్! ఏంటీ టిన్డ్ ఫిష్‌ గొప్ప..?

టిన్డ్ ఫిష్ అంటే క్యాన్‌లో నిల్వ చేసిన చేపలు. ఒకప్పుడు అత్యవసర సమయంలో ఉపయోగించే సాధారణ ఆహారంగా మాత్రమే భావించిన వీటికి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ‘సీక్యూటరీ’ బోర్డులు (Seacuterie Boards) పేరుతో టిన్డ్ ఫిష్‌ను బ్రెడ్, క్రాకర్స్, చీజ్, ఆలివ్‌లు, కూరగాయలు వంటి వాటితో కలిపి అందించే విధానం వైరల్‌గా మారింది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు, తక్కువ ధర, సులభంగా అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు…

Read More

Smartphone: ఫోన్ నీళ్లలో పడిందా? బియ్యంలో పెట్టే తప్పు అస్సలు చేయకండి.. ఈ 4 పనులు చేస్తే చాలు!

Mobile Tips: ఈ రోజుల్లో చాలా మంది తమ సెల్ ఫోన్‌లను బాత్రూమ్ వంటి ప్రదేశాలకు కూడా తీసుకువెళ్తున్నారు. లేదా వర్షాకాలంలో బైక్‌పై వస్తున్నప్పుడు సాధారణంగా వర్షపు నీటిలో తడుస్తుంటుంది. లేదా పొరపాటున నీటిలోపడిపోతుంటుంది. మీ సెల్ ఫోన్ తడిసిపోతే చేయకూడని తప్పులు, అనుసరించాల్సిన పద్ధతులు ఉన్నాయి. అప్పుడు మొబైల్‌ సేఫ్‌గా ఉంటుంది. లేకుండా పనికి రాకుండా పోతుందని గుర్తించుకోండి. అవేంటో తెలుసుకుందాం.. ఇది కూడా చదవండి: Domestic Help Services: కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10…

Read More

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు….

Read More