Lionel Messi Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఇకపై ఆడకూడదని మెస్సీ నిర్ణయించినట్లు ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో వెల్లడించారు. సోమవారం తన ఎక్స్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మెస్సీ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. అర్జెంటీనా జట్టుతో మెస్సీ సాధించిన విజయాలు చిరస్మరణీయంగా నిలిచాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ విజయం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడే అందిన వార్త…