Headlines

Mitchell Starc: మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు.. వసీమ్ అక్రమ్‌నే టార్గెట్ చేశాడా?

Mitchell Starc: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి బ్యాటర్లను సున్నా పరుగుల(డక్ అవుట్)కే పెవిలియన్ పంపిన బౌలర్ల జాబితాలో ఆయన ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు. మ్యాకే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో విరుచుకుపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 12 రన్స్ ఇచ్చి 6…

Read More

Tollywood : తెలుగులో 70కి పై సినిమాలు.. ఈ హీరోయిన్ మేనల్లుడు ఇప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల డ్రీమ్ బాయ్..

ఒకప్పుడు తెలుగులో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో లతా శ్రీ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా సహయ నటిగా, విలన్ పాత్రలలోనూ అదరగొట్టింది. తెలుగులో యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, ముద్దుల మేనల్లుడు, అబ్బాయి గారు, పోలీస్ భార్య వంటి హిట్ చి్రాల్లో నటించింది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల…

Read More

మీ స్మార్ట్ మీటర్‌లో తప్పుడు రీడింగ్‌లు, అధిక బిల్లులు వస్తున్నాయా? అధిక విద్యుత్ బిల్లులను ఎలా గుర్తించాలి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ఇళ్లలో విద్యుత్ వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా విద్యుత్ వినియోగం, యూనిట్లు, బిల్లింగ్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. కొన్ని విద్యుత్ సంస్థలు యాప్, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రోజువారీ, గంటల వారీ వినియోగ డేటాను కూడా అందిస్తున్నాయి. అయితే మీటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రీడింగ్‌లలో అసాధారణ మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వినియోగదారులు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. డిస్‌ప్లేలో…

Read More

Tollywood : ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. 31 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య.. ఈ హీరో ఎందుకు చనిపోయాడో తెలుసా.. ?

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నటీనటులుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే సక్సెస్ అయిన హీరోహీరోయిన్లు.. ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పొరపాట్లతో జీవితాలకు ముగింపు పలికారు. అందులో కునాల్ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే ఈతరం ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు యువతరానికి నచ్చిన హీరో. అతడు నటించిన తొలి చిత్రం కాదల్ దినం. ఈ చిత్రాన్ని తెలుగులో…

Read More

మహిళ శరీర భాగాలతో బిర్యానీ.. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్.. ఈ దంపతులు చేసిన కిరాతకం తెలిస్తే..

తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో శరీర భాగాలు దొరికిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నైలో కిరాతకంగా చంపి, శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోరం ఆగస్టు 5న జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీలో ఉన్న ఒక ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు…

Read More

ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!

కాకినాడ జిల్లాలో రిమాండ్ ఖైదీ పరారీ ఘటన కలకలం రేపింది. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ POCSO కేసులో రిమాండ్‌లో ఉన్న 20 ఏళ్ల అడిగర్ల భానుప్రకాష్ అలియాస్ కన్నయ్య కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా కోటవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన భానుప్రకాష్‌ను POCSO కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం…

Read More

Jio Prepaid Plan: జియోలో తక్కువ ధరల్లో 98 రోజుల ప్లాన్‌ గురించి మీకు తెలుసా..? ఎన్నో ప్రయోజనాలు..!

Jio Prepaid Plan: మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ వ్యాలిడిటీ, తగినంత రోజువారీ డేటా, అపరిమిత 5G, ఎంటర్‌టైన్‌మెంట్ లేదా AI వంటి సౌకర్యాలతో పాటు కాలింగ్, ఇంటర్నెట్‌ను అందించే ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిలయన్స్ జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకేసారి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 98 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇది కాకుండా, కాలింగ్, SMS, జియోహాట్‌స్టార్, గూగుల్…

Read More

ఉడకబెట్టిన పల్లీలా.. వేయించినవా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..?

పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి…

Read More

ఆముదంతో ఇన్ని ప్రయోజనాలా? వాడే విధానం, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..!

మన పూర్వీకుల కాలం నుండి గృహ వైద్యంలో ఆముదం నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆముదం గింజల నుండి తీసే ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ సౌందర్యం, కేశ సంరక్షణతో పాటు జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ పేగుల కదలికలను వేగవంతం చేసి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది….

Read More

Toxic movie : హైదరాబాద్ నాకు రెండో ఇల్లు.. టాక్సిక్ సినిమాతో పిచ్చెక్కిపోద్ది.. టాలీవుడ్ నటుడు..

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ మలయాళీ నటుడు సుదేవ్ నాయర్ పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ, సుదేవ్ నాయర్ ఒక వర్సటైల్ యాక్టర్ అని, కేరళ గవర్నమెంట్ నుండి అవార్డును కూడా అందుకున్నారని పేర్కొన్నారు. దేవరలో శంకర్ వరప్రసాద్ పాత్రలో, ఓజీలో జిమ్మీ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదేవ్ నాయర్, టాక్సిక్ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తన మాటల్లోనే…

Read More