బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో…