Headlines

Vaibhav Sooryavanshi: అఫ్గాన్ సిరీస్‌కు ముందే మరోసారి విధ్వంసం సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఈ చిన్న వయసులోనే అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు సెప్టెంబర్ 6న మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. దులీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ జోన్ జట్టు సెప్టెంబర్ 1న జరిగిన తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలోని…

Read More

Chanakya Niti: ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 అమూల్యమైన ఆరోగ్య సూత్రాలు ఇవే!

కడుపుని చెత్తబుట్టగా మార్చకండి: ఆకలి లేకపోయినా అలవాటుగా, కాలక్షేపానికి తినడం మానుకోవాలి. నిండిన పాత్రలో మళ్లీ పోస్తే బయటకు పొర్లినట్లే, కడుపు నిండిన తర్వాత తినే ఆహారం శక్తిగా మారక వ్యాధులకు కారణమవుతుంది. ఆకలి వేసినప్పుడు మాత్రమే నెమ్మదిగా నమిలి తినాలి. నాలుక రుచికి బానిస కాకండి: కొన్ని నిమిషాల నాలుక రుచి కోసం రోజూ జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, తీపి తినడం వల్ల కొన్నేళ్లకు శరీరం మందులమయంగా మారుతుంది. ఆహారం రుచిని మీరు నియంత్రించాలే…

Read More

దుర్గం చెరువులోకి మురుగునీటి చేరికకు చెక్‌.. శాశ్వత పరిష్కారానికి జలమండలి యాక్షన్ ప్లాన్!

నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు జలమండలి, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మురుగు ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించి, చెరువును కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు శాశ్వత కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం జలమండలి, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 4 మార్గాల ద్వారా చెరువులోకి మురుగు నీరు జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్…

Read More

Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!

Business Ideas: ఆధునిక కాలంలో చిన్న వ్యాపారాలు కేవలం ఆఫ్‌లైన్ అమ్మకాలపై ఆధారపడితే వృద్ధి సాధించడం కష్టం. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి ఆన్‌లైన్ మార్కెట్ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా, చిన్న స్థానిక వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆన్‌లైన్ ఒక శక్తివంతమైన సాధనం. ఉదాహరణకు, హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారాన్ని పరిశీలిద్దాం. స్థానికంగా ఒక చిన్న దుకాణం నడుపుతున్న వ్యాపారి తన…

Read More

Raksha Bandhan-2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న గందరగోళానికి పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో రాఖీ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోవాలని సూచించారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడం వల్లే రాఖీ పండుగ తేదీపై సందేహాలు తలెత్తినట్లు పండితులు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్‌ను ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున…

Read More

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Read More

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? అయితే రూ.లక్షల్లో సంపాదించవచ్చు.. ఈ నోట్ ఉంటే లక్కీనే..

రూ.5 ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఉంటే రూ.లక్షలు మీ సొంతం. అవును.. మీరు విన్నది నిజమే. కొన్ని అరుదైన పాత, కొత్త నోట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్లో పెట్టి రూ.లక్షకు అమ్మవచ్చు. ఇటీవల ఈ నోట్లకు సంబంధించిన ఆన్‌లైన్ మార్కెట్ పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అరుదైన పాత నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి బోల్డెంత డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది. చాలామందికి పాతకాలపు కాయిన్లు, కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది….

Read More

Electric Car: వామ్మో.. ఏం స్పీడ్‌రా నాయనా.. అదరగొట్టే రేంజ్, 2 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌!

విలాసవంతమైన కార్ల ప్రియుల కోసం పోర్షే ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ తన ప్రసిద్ధ కైయెన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పోర్షే కైయెన్ ఎలక్ట్రిక్‌ను 2026 సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం దాని విలాసవంతమైన, ప్రీమియం ఫీచర్లతోనే కాకుండా, దాని శక్తివంతమైన పనితీరుతో కూడా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. నివేదికల ప్రకారం, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.76…

Read More

బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!

Ananya Bangar: భారత మాజీ క్రికెటర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ కుమార్తె అనయ బంగార్ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆమెకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి కీలక అనుమతి లభించింది. ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు మార్గం సుగమమైంది. అంతేకాదు.. 2027 మార్చి నుంచి ఎలైట్ మహిళల క్రికెట్‌లో అవకాశాన్ని అందుకునే దిశగా కూడా ముందడుగు పడింది. అయితే ఇక్కడ ఓ విషయం…

Read More

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

జబర్దస్త్ నటుడు కొమరం ఇటీవల సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కొమరం. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన ప్రయాణం గురించి మాట్లాడాడు. కొమరం తన జీవితంలో కిరాక్ ఆర్పీ పాత్రను ప్రస్తావిస్తూ, ఆయనకు గురువుతో సమానంగా గౌరవాన్ని వ్యక్తం చేశారు. “ఆర్పీ అన్నకు కూడా థ్యాంక్స్ అన్న. నిజంగానే కొట్టినా, తిట్టినా, మంచోడో చెడ్డోడో…

Read More