Headlines

దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..

గురుగ్రామ్‌, సెప్టెంబర్ 7: రోజువారీ పని విషయంలో మొదలైన చిన్న గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. సహోద్యోగితో జరిగిన వాగ్వాదం అనంతరం 25 ఏళ్ల శివానిపై 35 ఏళ్ల సహోద్యోగి అస్లాం మియాన్‌ కత్తెరతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గుర్గావ్‌లోని సెక్టార్‌ 37లో ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాని అనే మహిళ ఈ ఏడాది జూలై 13న…

Read More

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

భారత్‌లో ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ సరికొత్త పరికరాలతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే వ్యూహంతో వస్తున్న ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ల ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. స్మార్ట్ ఫీచర్లు మిజియా పేరు మన దేశంలో చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. పెద్ద పెద్ద గదులు, విశాలమైన హాల్స్ కోసం మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6…

Read More

Bigg Boss 10 Telugu: అగ్నిపరీక్షలో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారుగా.. హెయిర్ కట్ కోసం అమ్మాయిల పోటీ..

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సైతం హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లడానికి ముందే టాస్కుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది….

Read More

టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే.. అసలేంటి ఇతగాడి ట్యాలెంట్..?

Nachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత్ A జట్టులో నచికేత్ భూటే పేరు ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో సిరీస్ మొదలుకానుంది. రెండు మల్టీడే, మూడు వన్డే మ్యాచ్‌లతో ఈ పర్యటన సాగనుంది. మల్టీడే జట్టులో చోటు దక్కించుకున్న భూటే ఇప్పటివరకు విదర్భ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. నాగ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల భూటే బౌలింగ్ ఆల్ రౌండర్ (bowling…

Read More

INDW vs BANW: షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!

India Women vs Bangladesh Women: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్‌కు షెఫాలీ వర్మ 64 పరుగులతో మెరుగైన ఆరంభం అందించింది. చివరి వరకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచి జట్టు స్కోరును 150కి చేరువ చేసింది. షెఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఆమె…

Read More

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులా..? కాదా..? ఆధార్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా? అనేది తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సులువుగా మీ అర్హతను తెలుసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మీ స్టేటస్ సెకన్లలోనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. త్వరలో మంజూరు చేయనున్నారు. లాటరీ పద్దతి…

Read More

యూనిఫామ్‌లో ఉంటే DGP.. బ్యాట్ పడితే MSD.. సెంచరీతో సత్తా చాటిన సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్‌లో మరోసారి తన సత్తా చాటారు. ఆయన పోలీస్ యూనిఫామ్‌లో ఉంటే డీజీపీగా డ్యూటీ చేస్తున్నారు. బ్యాట్ పడితే మాత్రం ఎంఎస్‌డీ (మహేంద్ర సింగ్ ధోని)‌లా అదరగొడుతున్నారు. పోలీస్ బాధ్యతలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన సెంచరీ సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన సీవీ ఆనంద్ 126 పరుగులతో…

Read More

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Read More

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా…

Read More

Mohammed Siraj: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా సిరాజ్‌‌కి ప్రమోషన్..!

Mohammed Siraj Captain: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను 2026-27 రంజీ ట్రోఫీ సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నియమించింది. చామా మిలింద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను త్రిపురతో తలపడనుంది. హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం,…

Read More