సరదా విదేశాలకు వెళ్లి వస్తుంటే.. ఏంటో అనుకున్నారు.. అనుమానంతో ఆరా తీస్తే మైండ్ బ్లాక్..!
నెల్లూరులో చాలా రోజుల నుంచి బెట్టింగ్ మాఫియా ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి.. ఇందులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో..! నెల్లూరులో గత కొన్నేళ్లుగా బెట్టింగ్ మాఫియా అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. కానీ చాప కింద నీరులా బెట్టింగ్ మాఫియా ఆగడాలు యథావిధిగానే కొనసాగాయి. ఒకప్పుడు నెల్లూరు తమిళనాడు కేంద్రంగా జరిగిన బెట్టింగులు నేడు దేశ విదేశాలకు విస్తరించాయి. విజిటింగ్ వీసాలతో దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, మలేషియా తోపాటు విదేశాలకు వెళ్లి, నెల…