సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరికొందరు.. మోదీ దిగ్భ్రాంతి!
Delhi Satya Niketan building collapse: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ విషాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక…