వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?
అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో ఓ వింత జీవి సంచరిస్తోందన్న వార్త కలకలం రేపుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోని ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సిరీస్‌లో కనిపించే ‘డెమోగోర్గాన్’ అనే జీవిని పోలి ఉండటంతో ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూఎఫ్‌ఓలపై పరిశోధనలు చేసే జైమ్ మౌస్సాన్ బృందం విడుదల చేసిన సీసీ కెమెరా చిత్రాల్లో ఈ జీవి కనిపించింది. మెక్సికోలోని రియో గ్రాండే నది వెంబడి ఉన్న జుయారెజ్ లోయలో అక్టోబర్ 17న కొన్ని సర్వైలెన్స్…