భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త ఆత్మహత్య! సూసైడ్ నోట్‌లో చివరి కోరిక..
ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మృతులను హరీష్ (39), ఆయన భార్య నిశ్చిత (37), కుమార్తెలు రక్ష (8), నక్ష (4)గా పోలీసులు గుర్తించారు. మృతుడు హరీష్ ఓ బీమా సంస్థలో వాహనాల రికవరీ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో హరీష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు…