Headlines

అప్పట్లో సినీ తారల సంక్రాంతి సంబరం.. ఎంత గొప్పగా ఉండేదో తెలుసా..?

1973 సెప్టెంబరు నెలలో, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఒక అద్భుతమైన పిక్నిక్‌కు వెళ్లారు. షూటింగ్‌లు, సినిమా హడావిడితో అలసిపోయిన వారికి ఈ ప్రయాణం ఒక గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఈ ప్రత్యేక ప్రయాణంలో సినిమా లోకానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ యాత్రకు సీనియర్ నటులు గుమ్మడి నాయకత్వం వహించారు. “త్వరగా రండి, బస్సు ఎక్కండి” అంటూ ఆయన అందరినీ ఉత్సాహపరిచారు. ముందు వరుసలో…

Read More

Indian Railways: ట్రైన్లలో పొరపాటున ఈ పని చేస్తున్నారా..? స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్.. రైల్వేశాఖ కొత్త రూల్స్..

ట్రైన్ల కోచ్‌ లోపల, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్, ప్రాంగణంలో చాలామంది ప్రయాణికులు ఎక్కడిబడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు. ట్రైన్ లోపల, స్టేషన్లలో ఉండే చెత్త కుండీలను వాడుకోకుండా నచ్చినచోట చెత్త వేస్తూ ఉంటారు. ప్రస్తుతం రైల్వేశాఖ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో చెత్త కుండీలను అందుబాటులో ఉంచిది. ఇక్కడ మాత్రమే ప్రయాణికుల చెత్త వేయాలి. మిగతా చోట్ల వేస్తే రైల్వే నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. సిబ్బందికి పట్టుబడితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.500గా…

Read More

MBBS కౌన్సెలింగ్ 2026 షెడ్యూల్‌ మారిందోచ్.. MCC కొత్త టైం టేబుల్ ఇదే

అమరావతి, ఆగస్ట్‌ 22: ఎంబీబీఎస్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) సవరించింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మార్పులు చేసింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు ఆగస్టు 4న ప్రారంభమైన తొలి విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా సంబంధిత వైద్య కళాశాలలో చేరాల్సి…

Read More

పెట్రోల్ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బాంబులా పేలుతూ.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్!

హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌లో బైక్‌ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. పెట్రోల్‌ పోయించుకుని బయటకు వెళ్తున్న సమయంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వాహనదారులు, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటకు వెళ్లే సమయంలో బైక్‌లో మంటలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. మంటలను ఆర్పేందుకు తొలుత నీటిని పోయడంతో అవి మరింత వేగంగా వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన…

Read More

రోడ్డు పక్కన చెట్లకు నెంబర్లు ఎందుకుంటాయి..? వామ్మో.. ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా..?

మీరు ఆడవిలో చూసినా లేదా రోడ్లపై వెళుతున్నా చెట్లపై నెంబర్లు వేసి ఉండటం చూసి ఉంటారు. పెయిటింగ్‌తో నెంబర్లు వేయడం లేదా మెటల్ ట్యాగ్‌లు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే చెట్లకు నెంబర్లు ఎందుకు వేస్తారనే సందేహాం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే చెట్లకు ఇలా నెంబర్లు ఇవ్వడం వెనుక పెద్ద రీజన్ ఉంది. చెట్టు హిస్టరీ, దాని ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు గుర్తించవచ్చు. అటవీశాఖ ఈ నెంబర్లను వేస్తూ ఉంటుంది. ఈ నెంబర్ల వెనుక అనేక…

Read More

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read More

టెస్ట్‌లకు పనికిరావంటూ గెంటేశారు.. కట్‌చేస్తే.. 2 ప్రపంచకప్‌లతో మెరిసిన టీమిండియా తోపు..!

Arshdeep Singh Test Debut: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ సాధించిన విజయంలో బంతితో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా, టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, స్టామినా తనలో ఉన్నాయని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ అరంగేట్రం చేయలే.. టీమిండియా తరపున 18 వన్డేలు, 91 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్, ఇప్పటికీ తన…

Read More

Career Astrology: వారికి నీచభంగ రాజయోగం..! 55 రోజులు కెరీర్‌లో ఊహించని పురోగతి

ఈ నెల(సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగు తుంది. కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం. అయితే, కుజుడికి ఈ రాశి మిత్ర స్థానం కూడా. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల కుజుడికి నీచభంగం జరుగుతుంది. ఫలితంగా కుజుడు మిత్ర క్షేత్ర ఫలితాల్ని మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. సుమారు 55 రోజుల కర్కాటక రాశి సంచారంలో కుజుడు మేషం,…

Read More

Olive Oil: ఆలివ్ ఆయిల్‌తో వంట చేస్తున్నారా? ఈ చిన్న తప్పు మాత్రం చేయకండి!

ఆలివ్ నూనెలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తక్కువగా ప్రాసెస్ చేయబడిన రకం. ఇందులో సహజ మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే ఆలివ్ నూనెను మాత్రమే ఆరోగ్యానికి ఉత్తమమైన నూనెగా భావించాల్సిన అవసరం లేదు. పొద్దుతిరుగుడు, వేరుశెనగ, సోయాబీన్, కెనోలా వంటి ఇతర మొక్కల ఆధారిత నూనెలు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలాలుగా ఉంటాయి. కాబట్టి నూనెను ఎంచుకునేటప్పుడు దాని రకంతో పాటు వాడే పరిమాణం, వంట విధానం…

Read More

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. ‘ బి గ్…

Read More