Headlines

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Read More

హైదరాబాద్ టు గుంటూరు.. అమరావతి ఏసీ బస్సులో కళ్లు బైర్లు కమ్మే సీన్.. వెనుక సీట్లో కూర్చొని..

హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరిన ఓ ఏపీఎస్‌ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్‌కు చెందిన 56 ఏళ్ల శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి శుభకార్యానికి వెళ్లేందుకు ఆగస్టు 26న రాత్రి ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వద్ద బస్సు ఎక్కారు. ప్రయాణంలో భాగంగా తమ వద్ద ఉన్న దుస్తుల బ్యాగ్‌లోని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో రూ. లక్షల విలువైన అన్‌కట్ డైమండ్ నెక్లెస్, రెండు పెద్ద బంగారు గాజులు, రెండు చెవి దిద్దులను భద్రపరుచుకున్నారు….

Read More

100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..!

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో టెన్షన్‌ వాతావరణం మరింత పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను సమీపించింది. దీంతో…

Read More

కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది? ఈ 3 కలలు అదృష్టానికి.. ఇవి మాత్రం ప్రమాద హెచ్చరిక!

Snake Dream Meaning Telugu: నిద్రలో కలలు కనడం సహజమైన ప్రక్రియ. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం, మనకు వచ్చే కొన్ని కలలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని నమ్మకం. ముఖ్యంగా కలలో పాము కనిపిస్తే చాలామంది భయపడతారు. పాము అంటే ఏదో చెడు జరగబోతోందని భావిస్తారు. కానీ స్వప్న శాస్త్రంలో పామును చూడటం ప్రతిసారీ అశుభానికి సంకేతం కాదు. కలలో పాము కనిపించే తీరు, దాని రంగు, అది చేస్తున్న పని వంటి అంశాలను బట్టి ఫలితాలు…

Read More

Post Office Schemes: పోస్టాఫీసులో టాప్‌ 5 సేవింగ్స్ స్కీమ్‌ గురించి మీకు తెలుసా..? ఎన్నో ప్రయోజనాలు..!

Post Office Savings Schemes: ఆర్థిక భద్రత, వృద్ధి కోసం ప్రభుత్వ మద్దతుగల, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను పొందుతాయి. పోస్ట్ ఆఫీస్ అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తుంది. ఇవి పౌరులకు సంపదను పెంపొందించుకోవడానికి, పన్ను ప్రయోజనాలను పొందడానికి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి. ఈ వ్యాసం టాప్ 5 పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరంగా తెలుసుకుందాం. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర…

Read More

Indiramam Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక అప్డేట్..

హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా…

Read More

రోజా పూల సాగుతో రాజాలా మారిన రైతు జీవితం.. జీతంలా ప్రతినెల ఆదాయం

సాధారణ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే వరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ, పూల సాగులో మాత్రం ప్రతిరోజూ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు అల్లా శివాంజనేయులు తమ విజయగాథ ద్వారా నిరూపిస్తున్నారు. ఆయన పూల సాగును ప్రభుత్వ ఉద్యోగి జీతంలా నిత్య ఆదాయ వనరుగా మలచుకొని, ప్రతి నెలా స్థిరమైన సంపాదన పొందుతున్నారు. శివాంజనేయులు రెండేళ్ల క్రితం 70 సెంట్లలో…

Read More

Sorakaya Bajji: 5 నిమిషాల్లో కరకరలాడే ‘సొరకాయ బజ్జీ’.. చల్లని సాయంత్రం వేళ టీతో తింటే ఆ మజానే వేరు!

పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా మెత్తగా ఉండే ఈ బజ్జీలను బ్యాచిలర్స్ సైతం వంటింట్లో దొరికే వస్తువులతో చిటికెలో చేసేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒకటి – మీడియం సైజు లేత సొరకాయ, ముప్పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి,ఒక టీస్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్  వాము, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా…

Read More

Andhra: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపికపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఫొటోలతో కూడిన పూర్తి స్థాయి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల్లో తప్పులు, పునరావృత నమోదులు, ఇతర అభ్యంతరాలు లేకుండా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా…

Read More

Women Asia Cup 2026: పాక్‎ను చిత్తు చేసిన శ్రీలంక.. ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

Women Asia Cup 2026: మహిళా ఆసియా కప్ టోర్నమెంట్‌లో రెండో సెమీఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను చావు దెబ్బ తీసి శ్రీలంక అద్భుత విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక జట్టు, వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 13) జరగనున్న తుది పోరులో టీమిండియాతో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత…

Read More