Headlines

చలికాలం వచ్చేస్తోంది.. వింటర్ వేర్ తక్కువ ధరలో కావాలా? చెక్ ఇట్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి సాధారణంగా ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. తెలంగాణలో నవంబర్ చివరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు చలికాలం కొనసాగుతుండగా, ఏపీలో నవంబర్–ఫిబ్రవరి మధ్య శీతాకాల ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వింటర్ వేర్ ఎప్పుడు కొంటే ధర తక్కువగా ఉంటుందో తెలుసుకోవడం ఉపయోగకరం. చలికాలానికి ముందే వింటర్ వేర్ కొనాలా? చలికాలం వచ్చిందంటే స్వెటర్లు, జాకెట్లు, హుడీలు, థర్మల్స్, వూలెన్ క్యాప్స్, సాక్స్ వంటి వింటర్ వేర్‌కు డిమాండ్ పెరుగుతుంది….

Read More

All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!

All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ ((MeeTicket) యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ…

Read More

ముద్ద ముద్దలో ఈ రోటీ పచ్చడి.. ఒక్కసారి తింటే చికెన్, మటన్‌ను మర్చిపోతారంతే..!

Andhra Style Brinjal Sesame Chutney: సాంప్రదాయ తెలుగు వంటకాలలో వంకాయ నువ్వుల రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆహారాన్ని మరింత తృప్తినిచ్చేలా చేస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. ఈ రెసిపీని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు, రోటి పచ్చడి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు, నూనె: 7-8…

Read More

ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే

కావలసిన పదార్థాలు: 50 గ్రాములు తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 10 నుండి 12 ఎండుమిర్చి, నాలుగు నాటు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పిడికెడు తాజా కొత్తిమీర, ఒకటి వెల్లుల్లి గడ్డ, ఒకటి ఉల్లిపాయ, ఉప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. నువ్వులు మాడిపోకుండా మంచి…

Read More

రోడ్డు పక్కన చెట్లకు నెంబర్లు ఎందుకుంటాయి..? వామ్మో.. ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా..?

మీరు ఆడవిలో చూసినా లేదా రోడ్లపై వెళుతున్నా చెట్లపై నెంబర్లు వేసి ఉండటం చూసి ఉంటారు. పెయిటింగ్‌తో నెంబర్లు వేయడం లేదా మెటల్ ట్యాగ్‌లు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే చెట్లకు నెంబర్లు ఎందుకు వేస్తారనే సందేహాం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే చెట్లకు ఇలా నెంబర్లు ఇవ్వడం వెనుక పెద్ద రీజన్ ఉంది. చెట్టు హిస్టరీ, దాని ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు గుర్తించవచ్చు. అటవీశాఖ ఈ నెంబర్లను వేస్తూ ఉంటుంది. ఈ నెంబర్ల వెనుక అనేక…

Read More

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే..!

Xiaomi Smart Band: షియోమీ తన కొత్త Smart Band 11 Activeను ఎంపిక చేసిన దేశాలలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ తేలికగా సన్నగా ఉండి, పెద్ద స్క్రీన్‌ను, అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తుంది. తేలికపాటి వాడకంతో దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాండ్ హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది 50…

Read More

Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింతైన, విచిత్రమైన గొడవలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన అత్యంత దారుణమైన గొడవ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒకరినొకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని, అది చివరకు ఇలా భౌతిక దాడికి దారితీసిందని సమాచారం. పబ్లిక్ స్థలంలో పరిసరాలను కూడా…

Read More

రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అంటారు. కానీ, యాపిల్‌ను రాత్రి వేళల్లో తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే లాభ, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలు: జీర్ణ సమస్యలు మరియు గ్యాస్: యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది….

Read More

ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More

Ind Vs Pak: ఆజ్ సండే హై క్యా..? పాక్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన భారత మాజీ క్రికెటర్

Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిందంటే చాలు సోషల్ మీడియాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హడావుడి మామూలుగా ఉండదు. గతంలో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారం నాడే జరగడం, ప్రతిసారీ పాక్ జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ‘ఈ ఆదివారం ఎలా ఉంది’ అంటూ పఠాన్ సెటైర్లు వేస్తుండేవాడు. తాజాగా మహిళల ఆసియా కప్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు దారుణంగా ఓడించడంతో పఠాన్…

Read More