Ind Vs Ban: భారత్‌ను భయపెడుతున్న ఆ ఒక్క బలహీనత.. యంగ్ సెన్సేషన్ షెఫాలీ ఏమందంటే?
Ind Vs Ban: మహిళల ఆసియా కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో భాగంగా దుబాయ్ వేదికగా గురువారం భారత్, బాంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గత కొన్ని మ్యాచుల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, తమ బ్యాటర్లు సెమీస్‌లో గర్జించడం ఖాయమని యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ ధీమా వ్యక్తం చేసింది. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ వరుస విజయాలు…