మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి దివ్యౌషధం!
పూల్‌మఖానా, పాలు రెండూ పోషకాల గనులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు, మఖానా రెండింటిలోనూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అందించి, బరువు నియంత్రణకు కూడా ఈ మిశ్రమం ఎంతో తోడ్పడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. బలమైన ఎముకలు, పళ్లు- పాలు, మఖానా రెండూ క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లకు నిలయాలు. వయసు…