School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!
School Holidays: సాధారణ వారాంతపు సెలవులతో పాటు వినాయక చవితి పండుగ కూడా రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారాంతంలో మూడు రోజుల సెలవును ఆస్వాదించనున్నారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. సెప్టెంబర్ 12న నెలలో రెండో శనివారం. దాదాపు చాలా పాఠశాలలు సెలవు…