Headlines

రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అంటారు. కానీ, యాపిల్‌ను రాత్రి వేళల్లో తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే లాభ, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలు: జీర్ణ సమస్యలు మరియు గ్యాస్: యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది….

Read More

INDW vs BANW: షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!

India Women vs Bangladesh Women: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్‌కు షెఫాలీ వర్మ 64 పరుగులతో మెరుగైన ఆరంభం అందించింది. చివరి వరకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచి జట్టు స్కోరును 150కి చేరువ చేసింది. షెఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఆమె…

Read More

Social Media: సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌ జాగ్రత్త..!

Social Media: నేటి ప్రజలకు ఇంటర్నెట్ ఒక వరం అన్నది నిజమే అయినప్పటికీ కొంతమంది ద్వేషపూరిత, దూషణాత్మక పోస్టులు పెట్టడం ద్వారా ప్రతికూల సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొన్నిసార్లు, అమాయక ప్రజలు కూడా తెలిసి తెలియక, సైబర్ నేరాలుగా పరిగణించే కార్యకలాపాలలో చిక్కుకుంటారు. కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని కూడా వ్యాప్తి చేస్తారు. ఇది ఇంటర్నెట్ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. పెరుగుతున్న సైబర్ నేరాల ఘటనలకు ప్రతిస్పందనగా, భారతదేశం 2000లో సమాచార సాంకేతిక…

Read More

Bank Rules: ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?

Bank Rules: చాలా మంది తమ అవసరాలకు అనుగుణంగా ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను నిర్వహిస్తారు. ఒక ఖాతాను జీతం లేదా క్రమమైన ఆదాయం కోసం ఉపయోగిస్తుండగా, మరొక ఖాతాను పొదుపు, ఆన్‌లైన్ షాపింగ్ లేదా స్థిర ఖర్చుల కోసం వాడుకుంటారు. ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉండటం చట్టవిరుద్ధం కాదు. కానీ ప్రశ్న ఏమిటంటే, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఒకవైపు ఇది బడ్జెట్ నిర్వహణను సులభతరం చేస్తే,…

Read More

Andhra: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపికపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఫొటోలతో కూడిన పూర్తి స్థాయి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల్లో తప్పులు, పునరావృత నమోదులు, ఇతర అభ్యంతరాలు లేకుండా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా…

Read More

పులి నాలుకపై ముళ్లుంటాయా..? గరుకుదనం వెనుక అసలు రహస్యం ఇదే

పులి అంటేనే అడవిలో శక్తి, వేగం, వేటకు ప్రతీక. దాని పంజాలు, పదునైన దంతాల గురించి అందరికీ తెలిసిందే. కానీ పులి నాలుక కూడా ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతమైన ఆయుధమేనంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. పులి నాలుకపై ముళ్లను పోలిన చిన్నచిన్న గట్టి నిర్మాణాలు ఉంటాయి. ఇవే దాని నాలుకను మనుషుల నాలుకతో పోలిస్తే అత్యంత గరుకుగా కనిపించేలా చేస్తాయి. పులి నాలుకపై ఉండే ఈ సూక్ష్మ నిర్మాణాలను ఫిలిఫార్మ్ పాపిల్లీ అంటారు. ఇవి కెరాటిన్‌తో…

Read More

పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే

పెంటాస్ (Pentas): సీతాకోకచిలుకలను, తేనెటీగలను విపరీతంగా ఆకర్షించే మొక్క పెంటాస్. దీని లేత కాండం చివరలను  4 అంగుళాల మేర కత్తిరించి, దిగువ భాగాన్ని తేమ నేలలో లేదా కోకోపీట్ కలిపిన కుండీలలో నాటాలి. దాదాపు రెండు వారాల్లోనే ఇవి తేలికగా వేర్లు తొడుగుతాయి. ఎరుపు, ఊదా, పింక్, తెలుపు రంగుల పూల గుత్తులతో ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి.

Read More

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!

School Holidays: సాధారణ వారాంతపు సెలవులతో పాటు వినాయక చవితి పండుగ కూడా రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారాంతంలో మూడు రోజుల సెలవును ఆస్వాదించనున్నారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. సెప్టెంబర్‌ 12న నెలలో రెండో శనివారం. దాదాపు చాలా పాఠశాలలు సెలవు…

Read More

వార్ని.. ఇన్నిరోజులు తెలియలేదు..! బిగ్ బాస్ మైక్ బ్యాగ్‌లో ఏముంటాయో తెలుసా.!!

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకొని 10 సీజన్ టెలికాస్ట్ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 10 రీసెంట్ గానే మొదలైంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, విభేదాలతో రచ్చ రచ్చగా సాగుతుంది. తొలి వారమే ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం 16మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్…

Read More

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

నగర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మెట్రో రైలు మరియు ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్ లేదా పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ విధానాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రోజువారీ, నెలవారీ పాస్‌లను…

Read More