Headlines

డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఇద్దరే భయ్యో.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..!

Highest Dot Balls Test Cricket: క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్ల వ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 2014 నుంచి గత పుష్కర కాలంలో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన దిగ్గజాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో పేసర్ల ఆధిపత్యం కొనసాగుతుండగా.. మన భారత స్పిన్నర్లు సైతం అదరగొట్టారు. లెక్కలు చూస్తే షాకే.. క్రికెట్ విశ్లేషణలో డాట్ బాల్స్ పాత్ర ఎంతో కీలకం. 2014లో యూఏఈ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా…

Read More

ఇరాన్‌తో యుద్దానికి వెనక్కి తగ్గిన ట్రంప్.. అసలు కారణం ఇదేనా..?

ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థగా భావించే అమెరికా వద్ద కీలకమైన ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా Patriot, THAAD, ATACMS వంటి వ్యవస్థలపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్‌పై మరింత పెద్ద స్థాయి దాడికి అమెరికా సిద్ధమైన సమయంలో.. యుద్ధాన్ని పొడిగించడం వల్ల…

Read More

ఒకప్పుడు సాధారణ ఆహారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్! ఏంటీ టిన్డ్ ఫిష్‌ గొప్ప..?

టిన్డ్ ఫిష్ అంటే క్యాన్‌లో నిల్వ చేసిన చేపలు. ఒకప్పుడు అత్యవసర సమయంలో ఉపయోగించే సాధారణ ఆహారంగా మాత్రమే భావించిన వీటికి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ‘సీక్యూటరీ’ బోర్డులు (Seacuterie Boards) పేరుతో టిన్డ్ ఫిష్‌ను బ్రెడ్, క్రాకర్స్, చీజ్, ఆలివ్‌లు, కూరగాయలు వంటి వాటితో కలిపి అందించే విధానం వైరల్‌గా మారింది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు, తక్కువ ధర, సులభంగా అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు…

Read More

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక…

Read More

Indian Railways: ట్రైన్లలో పొరపాటున ఈ పని చేస్తున్నారా..? స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్.. రైల్వేశాఖ కొత్త రూల్స్..

ట్రైన్ల కోచ్‌ లోపల, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్, ప్రాంగణంలో చాలామంది ప్రయాణికులు ఎక్కడిబడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు. ట్రైన్ లోపల, స్టేషన్లలో ఉండే చెత్త కుండీలను వాడుకోకుండా నచ్చినచోట చెత్త వేస్తూ ఉంటారు. ప్రస్తుతం రైల్వేశాఖ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో చెత్త కుండీలను అందుబాటులో ఉంచిది. ఇక్కడ మాత్రమే ప్రయాణికుల చెత్త వేయాలి. మిగతా చోట్ల వేస్తే రైల్వే నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. సిబ్బందికి పట్టుబడితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.500గా…

Read More

Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ నటుడు రాము ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ రంగంలో తన సొంత ప్రయాణాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. రాము తన ప్రయాణాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా ప్రారంభించానని, అప్పట్లో తన జీతం కేవలం ₹850 అని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందగల అవకాశాన్ని కూడా వదులుకొని తన కలను అనుసరించడానికి ఉద్యోగం వదిలిపెట్టానని వెల్లడించారు….

Read More

పైసా ఖర్చులేదు.. రాత్రి పడుకునే ముందు ఈ ఒక్కటి రాస్తే చాలు.. దెబ్బకు చుండ్రు వదలాల్సిందే!

తల చర్మం పొడిబారడం, మురికి, చెమట, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చుండ్రు పెరుకపోవడం ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది ఖరీదైన షాంపులను వాడుతారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే వేపాకుతో ఈ సమస్యకు చిటికెలో గుడ్‌బై చెప్పవచ్చు. అవును వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చుండ్రును సహజంగా నివారించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వేప ఆకులను ఉపయోగించి చుండ్రు సమస్యను…

Read More

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే.. గంభీర్ నయా స్కెచ్..?

IND vs AFG T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉన్న నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యవంశీ, అభిషేక్‌లను ఓపెనర్లుగా కొనసాగించే అవకాశం ఉంది. వీరిలో ఎవరైనా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోతే మూడో మ్యాచ్‌లో శాంసన్ కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తొలి…

Read More

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు….

Read More

Women Asia Cup 2026: పాక్‎ను చిత్తు చేసిన శ్రీలంక.. ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

Women Asia Cup 2026: మహిళా ఆసియా కప్ టోర్నమెంట్‌లో రెండో సెమీఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను చావు దెబ్బ తీసి శ్రీలంక అద్భుత విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక జట్టు, వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 13) జరగనున్న తుది పోరులో టీమిండియాతో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత…

Read More