Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు
Unwanted Records: టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే చాలా ఓపిక ఉండాలి. సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్‌ల పరంపరలో ఇన్నింగ్స్ ప్రారంభించడం ప్రతీ ఓపెనర్‌కు ఎంతో బాధ్యతతో కూడుకున్న పని. ప్రత్యర్థి బౌలర్ వేసే మొదటి బంతిని ఎంతో జాగ్రత్తగా ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవాలని ప్రతి బ్యాటర్ ప్రయత్నిస్తాడు. అయితే ఒక టెస్ట్ సిరీస్‌లోనే పడే మొట్టమొదటి బంతికి అవుట్ కావడం అనేది ఊహించని పెద్ద షాక్. ఇటువంటి అరుదైన అవమానకర ఘట్టం గతంలో మన భారత ఓపెనర్లకు సైతం…