Headlines

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

పవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ బాపూ బొమ్మ స్నేహ తాజాగా వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంప్రదాయమైన చక్కని చీరకట్టులో ఎంతో అందంగా నిజం చెప్పాలంటే బాపూ బొమ్మలాగే దర్శనమిచ్చింది స్నేహ. అలాగే ఒంటి నిండా…

Read More

Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది….

Read More

Saturn Transit: శని రేవతీ నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఉద్యోగం-ఆర్థికంగా శుభఫలితాలు!

Saturn Transit in Revati Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ, న్యాయం, క్రమశిక్షణకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శని గ్రహం రాశి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. 2026 ఆగస్టు 20న శని దేవుడు రేవతీ నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో శని ప్రభావం మొత్తం 12 రాశులపై వివిధ రకాలుగా కనిపించే అవకాశం ఉంది….

Read More

ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..

ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారి దురదృష్టం ఎలా ఉందంటే.. సరదాగా అలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వారిపై విద్యుత్ తీగల తెగి పడ్డాయి. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమడకు చెందిన…

Read More

Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..

తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన తోపు కమెడియన్. సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా హీరోగా అనేక హిట్ మూవీస్ చేశారు. స్టార్ హీరో కావాల్సిన ఆయన.. అనుహ్యంగా కమెడియన్ అయ్యారు. హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మరెవరో కాదు… కమెడియన్ సుధాకర్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుధాకర్…

Read More

బస్సులో పేలిన యాసిడ్ క్యాన్.. కళ్ల మంటలతో ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే!?

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న యాసిడ్ క్యాన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కళ్ళ మంటలతో తీవ్రంగా బాధపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా కమలాపురం మండలం టీ చదివిరాళ్ల గ్రామం సమీపంలో అటుగా వెళుతున్న బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినబడింది. అందులో తీసుకువెళుతున్న యాసిడ్ క్యాన్ ఒక్కసారిగా పగలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ప్రయాణికుల్లో ఒకరు డ్రైవర్‌ను అప్రమత్తం…

Read More

Bigg Boss 10 Telugu: అగ్నిపరీక్షలో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారుగా.. హెయిర్ కట్ కోసం అమ్మాయిల పోటీ..

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సైతం హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లడానికి ముందే టాస్కుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది….

Read More

కొలనోస్కోపీ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు.. ఏం తెలుస్తుంది?

జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలను గుర్తించేందుకు వైద్యులు సూచించే ముఖ్యమైన పరీక్షల్లో కొలనోస్కోపీ ఒకటి. ముఖ్యంగా పెద్దపేగు (కోలన్), మలాశయంలో సమస్యలను నేరుగా పరిశీలించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. పెద్దపేగు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడంలోనూ కొలనోస్కోపీ కీలక పాత్ర పోషిస్తుంది. కొలనోస్కోపీ అంటే ఏమిటి? కొలనోస్కోపీ అనేది పెద్దపేగు, మలాశయం లోపలి భాగాన్ని పరిశీలించే వైద్య పరీక్ష. ఇందుకోసం చివర్లో చిన్న కెమెరా ఉన్న పొడవైన, సన్నని, వంచగలిగే ట్యూబ్‌ను మలద్వారం ద్వారా పెద్దపేగులోకి పంపిస్తారు. దీనినే…

Read More

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం వల్ల…

Read More

శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం

ప్రముఖ గాయని అనురాధ శ్రీరామ్ తన సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చిన్నతనం నుంచే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా పెరిగిన ఆమె.. తన జీవితంలో రమణ మహర్షి ప్రభావం ఎంతో ఉందని చెబుతారు. చిన్నతనంలో తన తండ్రి మోహన్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) భక్తుడిగా ఉండేవారని అనురాధ శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని కేకే నగర్‌లో ఉన్న సమయంలో తండ్రి ప్రతి వారం కుటుంబ సభ్యులను వడపళని మురుగన్ ఆలయానికి తీసుకెళ్లేవారట….

Read More