Headlines

చికెన్, మటన్‌ను మించిన రుచి.. లేత వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే అన్నం ప్లేటు ఖాళీ కావాల్సిందే!

కొంతమందికి చికెన్, మటన్ కన్నా కూడా ఎండు చేపల కూర అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారికోసం లేత వంకాయలు, ఎండు చేపల కాంబినేషన్‌లో అదిరిపోయే కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన వంటకం ప్లేటును ఇట్టే ఖాళీ చేయిస్తుంది అనడంలో సందేహం లేదు. కావలసిన పదార్థాలు.. చెన్నై వంకాయలు: 300 గ్రాములు ఎండు చేపలు: సరిపడా ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది) పచ్చి మిరపకాయలు: 2 టమాటా: 1 పెద్దది…

Read Full News

‘ఇండియానే బెటర్ భయ్యా’.. ఫ్రాన్స్‌లో బస్సు బ్రేక్‌డౌన్‌.. 6 గంటల పాటు బస్సులోనే నిరీక్షణ..!

డాక్టర్‌ గరిమా చౌహాన్‌ అనే కంటెంట్‌ క్రియేటర్‌ ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫ్లిక్స్‌బస్‌ (FlixBus)లో పారిస్‌కు ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా బస్సు ముందుకు కదల్లేదు. దీంతో ఆమెతో పాటు ఇతర ప్రయాణికులు పెట్రోల్‌ బంకు సమీపంలో చిక్కుకుపోయారు. ఉదయం 10 గంటలైనా బస్సు మరమ్మతు పూర్తికాలేదు. ప్రత్యామ్నాయ బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణికులు…

Read Full News

ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్‌!

సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 5.25 శాతంగా ఉన్న రెపో రేటు ఒక్కసారిగా 5.50 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయంతో బ్యాంకులు ఇచ్చే హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు…

Read Full News

500 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. రెండు మోడల్స్‌తో హీట్ పెంచేస్తున్న మహీంద్రా

మహీంద్ర నుండి వస్తున్న రెండు మోడళ్లపై ఆసక్తి పెరగడానికి వాటి డిజైన్‌తో పాటు అంచనా వేస్తున్న సాంకేతిక సదుపాయాలు కూడా కారణం. BE 07లో పెద్ద బ్యాటరీ, విశాలమైన క్యాబిన్, ఆధునిక డిస్‌ప్లేలు ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు Vision T ఆధారిత SUVలో Tharకు ప్రత్యేకమైన రగ్డ్ డిజైన్, ఆఫ్‌రోడింగ్‌కు ఉపయోగపడే సదుపాయాలు కొనసాగవచ్చని అంచనా. అయితే కంపెనీ ఇంకా పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. 500 కి.మీ వరకు రేంజ్? Mahindra Born Electric కుటుంబంలో…

Read Full News

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు! రూ.1.15 లక్షల జీతం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్‌-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్…

Read Full News

ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు చిన్నారులుగా కనిపించిన ఈ తారలు.. ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తండ్రి పక్కన ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి..ఈ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది….

Read Full News

గోరువెచ్చని నీళ్లతో బెలూన్‌లా పొంగే లేయర్ చపాతీ.. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే రుచి

కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమపిండి, 1 కప్పు గోరువెచ్చని నీళ్లు, 1 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, నూనె లేదా కరిగించిన నెయ్యి – అర టేబుల్ స్పూన్ (పిండిలో) + 1 టేబుల్ స్పూన్ (లేయర్ పేస్ట్ కోసం) + కాల్చడానికి తగినంత, చపాతీ ఒత్తుకోవడానికి తగినంత పొడి గోధుమపిండి

Read Full News

ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. ఇప్పుడు కోట్ల ఆస్తులు.!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెర నటీమణులు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమ నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రష్మీ దేశాయ్. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ నటి.. ఇప్పుడు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె జీవితంలో ఎదురైన కష్టాల గురించి తెలిస్తే మాత్రం…

Read Full News

Watch: చేపల వేటలో కొంగ.. వెనుకే పొంచి ఉన్న మృత్యువు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

వైరల్ వీడియో: ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆహారం కోసం వేటాడే జీవి.. క్షణాల్లోనే మరో జీవికి ఆహారంగా మారే పరిస్థితి ఎదురుకావచ్చు. అయితే, ప్రాణాల కోసం చివరి వరకు పోరాడితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఉత్కంఠభరిత దృశ్యానికి సంబంధించిన ఓ వన్యప్రాణి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేపల కోసం నీటిలో వేటాడుతున్న ఓ కొంగపై భారీ కొండచిలువ ఆకస్మికంగా దాడి చేయగా.. ఆ…

Read Full News

చితిపై పెట్టే చివరి క్షణాల్లో ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏకలవ్య కాలనీకి చెందిన సరిత అనే మహిళ అనారోగ్య కారణాలతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబం అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించింది. సరిత అంతిమయాత్రకు సిద్ధమై, చితిపై పెట్టే చివరి క్షణాల్లో, అక్కడే ఉన్న ఓ బంధువుకు ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఈ అనూహ్య పరిణామంతో అప్పటివరకు దుఃఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆశ చిగురించింది. తమ…

Read Full News