Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులా..? కాదా..? ఆధార్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా? అనేది తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సులువుగా మీ అర్హతను తెలుసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మీ స్టేటస్ సెకన్లలోనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. త్వరలో మంజూరు చేయనున్నారు. లాటరీ పద్దతి…