Headlines

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read More

Tea Stain Removal: టీ మరకతో సోఫా పాడైందా? ఈ చిట్కాలు తెలిస్తే సోఫా మళ్లీ కొత్తదిలా!

మరకను తొలగించే ముందు మీ సోఫా ఫ్యాబ్రిక్‌పై ఉన్న క్లీనింగ్ కోడ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే అన్ని రకాల సోఫాలకు నీరు లేదా ఒకే రకమైన క్లీనింగ్ ద్రావణం సరిపోదు. సరైన పద్ధతి పాటించకపోతే ఫ్యాబ్రిక్ రంగు మారడం లేదా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే సోఫాను శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించకుండా, చివర్లో పూర్తిగా ఆరబెట్టడం కూడా చాలా ముఖ్యమైన విషయం. 1. టీ పడగానే ముందుగా ఏం చేయాలి? సోఫాపై టీ పడిన…

Read More

శ్రావణ చివరి శనివారం.. వేంకటేశ్వరస్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!

Sravana Shanivaram Pooja Telugu: శ్రావణ మాసం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెల. ఈ మాసంలో జరిపే పూజలు, వ్రతాలు విశేష ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తారు. ప్రత్యేకించి, ఈ నెలలో వచ్చే సోమ, శనివారాలకు ప్రత్యేకత ఉంది. భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను ఆరాధించి, అనుగ్రహాన్ని పొందుతారు. శనివారాలు వెంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన రోజులు. శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల. వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం. కనుక,…

Read More
ఐరన్ లాంటి బాడీ కావాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు.. కదల్లేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు

ఐరన్ లాంటి బాడీ కావాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు.. కదల్లేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు

పాత రోజుల్లో ఇవి గుప్పెడు తీసుకుని పొడి లాగా చేసుకుని తినే వాళ్ళు. అప్పట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇలాగే చేసే వాళ్ళు. ఇంకా నరాల బలహీనత సమస్యకు ఇదే మంచి మందు. ఇవి తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది, ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి మీరు తింటూ ఉండండి. ఎముకలు బలంగా చేస్తాయి: మినుముల్లో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేసి…

Read More

ముప్పుతిప్పలు పెట్టే ‘పైథాగరస్‌’ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక ఉన్న మేధావి ఎవరంటే..?

పైథాగరస్‌ క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో గ్రీస్‌లోని అయోనియా ప్రాంతానికి చెందిన సామోస్‌ ద్వీపంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆయన తల్లి సామోస్‌కు చెందినవారని, తండ్రి నెసార్కస్‌ లెబనాన్‌లోని టైర్‌కు చెందిన వ్యాపారి అని భావిస్తారు. చిన్నతనం నుంచే పైథాగరస్‌కు జ్ఞానం, తత్వశాస్త్రం, గణితం, ప్రకృతి విషయాలపై ఆసక్తి ఉండేదని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం 530 ప్రాంతంలో గ్రీస్‌లో విద్యాభ్యాసం చేసిన అనంతరం పైథాగరస్‌ దక్షిణ ఇటలీలోని క్రోటోనా నగరానికి వెళ్లాడు. సామోస్‌లో పాలిక్రేట్స్‌ పాలన నచ్చక…

Read More

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!

మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు…

Read More

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’తో ఆకట్టుకున్న జోహెరీ…

Read More

Smart Phone Tips: ఫోన్ వర్షంలో తడిసిందా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే రీపేర్‌కు ఇవ్వాల్సిన పని లేదు.. ఇంట్లో మీరే సరి చేసుకోవచ్చు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షం ఎప్పుడు పడుతుందనేది మనం అంచనా వేయలేం. మనం బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే మన పాకెట్‌లోని ఫోన్ తడిచే అవకాశం ఉంటుంది. మనతో పాటు మన ఫోన్ కూడా వర్షంలో తడుస్తుంది. రంధ్రాల ద్వారా ఫోన్ లోపలికి వాటర్ వెళితే ఫోన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొసారి ఫోన్ రీపేర్ చేసినా తిరిగి పని చేసే అవకాశం ఉండదు. దీంతో వర్షం పడే సమయంలో…

Read More

Smartphone: ఫోన్ నీళ్లలో పడిందా? బియ్యంలో పెట్టే తప్పు అస్సలు చేయకండి.. ఈ 4 పనులు చేస్తే చాలు!

Mobile Tips: ఈ రోజుల్లో చాలా మంది తమ సెల్ ఫోన్‌లను బాత్రూమ్ వంటి ప్రదేశాలకు కూడా తీసుకువెళ్తున్నారు. లేదా వర్షాకాలంలో బైక్‌పై వస్తున్నప్పుడు సాధారణంగా వర్షపు నీటిలో తడుస్తుంటుంది. లేదా పొరపాటున నీటిలోపడిపోతుంటుంది. మీ సెల్ ఫోన్ తడిసిపోతే చేయకూడని తప్పులు, అనుసరించాల్సిన పద్ధతులు ఉన్నాయి. అప్పుడు మొబైల్‌ సేఫ్‌గా ఉంటుంది. లేకుండా పనికి రాకుండా పోతుందని గుర్తించుకోండి. అవేంటో తెలుసుకుందాం.. ఇది కూడా చదవండి: Domestic Help Services: కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10…

Read More

Bank Rules: ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?

Bank Rules: చాలా మంది తమ అవసరాలకు అనుగుణంగా ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను నిర్వహిస్తారు. ఒక ఖాతాను జీతం లేదా క్రమమైన ఆదాయం కోసం ఉపయోగిస్తుండగా, మరొక ఖాతాను పొదుపు, ఆన్‌లైన్ షాపింగ్ లేదా స్థిర ఖర్చుల కోసం వాడుకుంటారు. ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉండటం చట్టవిరుద్ధం కాదు. కానీ ప్రశ్న ఏమిటంటే, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఒకవైపు ఇది బడ్జెట్ నిర్వహణను సులభతరం చేస్తే,…

Read More