Today Horoscope: ఈ 5 రాశుల వారికి ధనలాభం, ఉద్యోగంలో శుభవార్తలు! సోమవారం దినఫలాలు ఇదిగో..
దిన ఫలాలు (అక్టోబర్ 26, 2026): మేషం రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా పురోగమిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో హోదా, స్థాయి పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. మిథునం రాశివారికి ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సోమవారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దిన ఫలాలు ఎలా…