CTET 2026: పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి వరకే ఛాన్స్!
CTET 2026 Exam Date: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, తాజాగా CTET 2026 దరఖాస్తు ఫారంలో మార్పులు చేసుకునేందుకు సవరణల విండోను CBSE తెరిచింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కూడా సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. అయితే CTET 2026 పరీక్ష…