Headlines

Tollywood: రాజబాబుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.. చిన్న చిన్న పాత్రలతో ఫేమస్.. చివరకు ఎలా చనిపోయారంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హాస్యనటులు తమదైన ముద్ర వేసుకున్నారు. కస్తూరి శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి ప్రముఖుల సరసన నిలిచే స్థాయి లేకపోయినా, చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హాస్యకళాకారులలో చిడతల అప్పారావు ఒకరు. ఆయన జీవితం, సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అప్పారావు స్వస్థలం రాజమండ్రి. ఆయన ఇంటిపేరు చిడతల కాదు, వై. చిన్నతనం నుంచే నాటకాలంటే ఎనలేని ఆసక్తి ఉండడంతో చదువు పెద్దగా కొనసాగించలేదు. శ్రీకృష్ణ…

Read More

తల్లి ఆరోగ్యం – పిల్లల భవిష్యత్తు: ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పేరుతతో పోషకాహార విప్లవం!

దేశవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ సామూహిక కార్యక్రమం, 2026 సెప్టెంబర్‌లో “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మెదారి” (మా అంగన్‌వాడీ, మా బాధ్యత) అనే ఆదర్శవంతమైన ఇతివృత్తంతో 9వ ఆవృత్తిలోకి ప్రవేశించింది. ఈ ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా…

Read More

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం వల్ల…

Read More

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘రిషి సర్’

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆఖరి పదహారో కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటుడు ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు ముఖేష్. అందులో అతను పోషించిన రిషి సర్ పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే రిషి సార్ పేరుతోనే బాగా పాపులారిటీ,…

Read More

ఇంటి పునాది బలంగా ఉండాలంటే.. గ్రానైట్, బసాల్ట్, లైమ్‌స్టోన్‌లో ఏ రాయి బెస్ట్?

ఇల్లు నిర్మించేటప్పుడు పునాది ఎంత బలంగా ఉంటే అంతకాలం భవనం స్థిరంగా ఉంటుంది. పునాదిలో ఉపయోగించే రాళ్ల నాణ్యత కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా గ్రానైట్, బసాల్ట్/ట్రాప్ స్టోన్, లైమ్‌స్టోన్ వంటి రాళ్లను నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిలో బలం, నీటి శోషణ, వాతావరణ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం, ధర వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్మాణ స్పెసిఫికేషన్లలో కూడా పునాది రాళ్లు గట్టిగా, లోపాలు లేకుండా, వాతావరణ ప్రభావానికి నిరోధకంగా…

Read More

IND W vs PAK W: 17 ఏళ్లలో కేవలం మూడేనా.. భారత్ చేతిలో పాక్ చివరిసారి ఎప్పుడు గెలిచిందో తెలుసా ?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో పాకిస్థాన్‌పై భారత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఎదురెదురుగా నిలిచాయి. అందులో…

Read More

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…

Read More

Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి.. పిల్లలున్న తల్లులు తప్పక చేయాల్సిన పని ఇదే!

Sankatahara Chaturthi Puja Telugu: ప్రతి నెలా రెండుసార్లు చవితి తిథి వస్తుంది. వీటిలో శుక్ల పక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనం భాద్రపద మాసంలో మాత్రమే పండుగగా చేసుకుంటాం. అయితే, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనినే సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ పర్వదినం ముఖ్యంగా సంకటాలను (సమస్యలను) తొలగించే గణపతి ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమారావి ఈ రోజు ప్రాముఖ్యతను, ముఖ్యంగా పిల్లలున్న తల్లులు…

Read More

Money Rules: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే నష్టమే..!

Personal Finance: నేటి డిజిటల్ యుగంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల వాడకం పెరిగింది. అయినప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణమే వాడుకోవడానికి వీలుగా చాలా మంది ఇంట్లో కొంత నగదు ఉంచుకోవడం తప్పనిసరిగ్గా మారింది. అయితే, ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంది. మీరు ఇంట్లో చాలా తక్కువ డబ్బు ఉంచుకుంటే, ఇంటర్నెట్ సర్వర్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా ఏటీఎంలు పనిచేయనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఇంట్లో లక్షల…

Read More

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. ‘ బి గ్…

Read More