Headlines

జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. సుమంత్ కేసులో అలసత్వమే కారణమా..?

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమంత్‌పై కేసుకు సంబంధించి FIR నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలోనూ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తు…

Read More

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!

School Holidays: సాధారణ వారాంతపు సెలవులతో పాటు వినాయక చవితి పండుగ కూడా రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారాంతంలో మూడు రోజుల సెలవును ఆస్వాదించనున్నారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. సెప్టెంబర్‌ 12న నెలలో రెండో శనివారం. దాదాపు చాలా పాఠశాలలు సెలవు…

Read More

రోజుకొక ముక్క తింటే చాలు.. నరాల బలహీనత, భరించలేని కండరాల నొప్పులు మాయం!

అది ఏదో కాదు నల్ల తుమ్మ బెరడు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ మార్కెట్ అయినా దొరుకుతుంది. దీనిని పొడిగా చేసుకొని కషాయంలాగా తీసుకుంటే చాలు. ఇలా తాగితే నరాల బలహీనత, భరించలేని కండరాలు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి, దీనిని తింటూ ఉండాలి

Read More

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు…

Read More

Laptop Charging: ఫోన్‌, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..!

Laptop Charging: చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించొచ్చు.. కానీ వినడానికి, చూడటానికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ పెట్టే సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారితీయొచ్చని హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తేల్చారు ఛార్జింగ్…

Read More

Jabardasth Faima: భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా ఈ ఏడాది జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను ఆమె పెళ్లి చేసుకుంది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను…

Read More

Pakistan Cricket: ఇంగ్లండ్‌ గడ్డ పై ఘోర పరాభవం.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పిన పాక్

Pakistan Cricket: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు అత్యంత శోచనీయ స్థితిలోకి దిగజారిపోయింది. బర్మింగ్‌హామ్ వేదికగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు దారుణంగా విఫలమై, ఇంగ్లండ్ టెస్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అత్యంత అవాంఛనీయ, అపకీర్తి రికార్డును తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ దారుణంగా చేతులెత్తేసింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ఇంగ్లండ్ పేసర్ల ధాటికి పాకిస్థాన్…

Read More

Ram Charan: ఇరుముడిలో మెగా పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే ఈ…

Read More

September Born People: సెప్టెంబర్‌ నెలలో పుట్టినవారు చాలా ప్రత్యేకమట.. కారణం ఈ 7 లక్షణాలే!

సెప్టెంబర్‌లో పుట్టినవారి మరో ప్రత్యేకత వారి బాధ్యతాయుతమైన స్వభావం అని ఈ కథనం పేర్కొంటోంది. ఏ పని చేపట్టినా పూర్తి శ్రద్ధతో చేయడం, చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దేందుకు ప్రయత్నించడం, లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలగా ఉండటం వీరి బలాలుగా చెబుతున్నారు. అంతేకాదు, సంబంధాల్లో నమ్మకాన్ని, పరస్పర అవగాహనను విలువైనవిగా భావిస్తారని, విమర్శలను కూడా తమను తాము మెరుగుపరుచుకునే అవకాశంగా తీసుకుంటారని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. 1. బాధ్యతగా పనిచేస్తారు సెప్టెంబర్‌లో పుట్టినవారు తమ పనిని…

Read More

Kavya Kalyanram: అంతా ఆ సినిమా షూటింగ్‌లోనే! కాల భైరవ- కావ్య కల్యాణ్ రామ్‌ల లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?

గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కావ్య కళ్యాణ్‌రామ్- కాలభైరవ. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా  కలిసే కనిపిస్తున్నారీ లవ్ బర్డ్స. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. అయితే ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని బయట పెట్టారీ ప్రేమ పక్షులు. సోషల్ మీడియా వేదికగా…

Read More