Headlines
NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా

NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా

దేవర, వార్ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’…

Read More
ఆకాశంలో బాహుబలి.. ఆగకుండా సముద్రాన్ని దాటే గుండె ధైర్యం.. ఈ పక్షితో మామూలుగా ఉండదు..

ఆకాశంలో బాహుబలి.. ఆగకుండా సముద్రాన్ని దాటే గుండె ధైర్యం.. ఈ పక్షితో మామూలుగా ఉండదు..

ఒక చిన్న పావురమంత పరిమాణం.. కేవలం ఒక సబ్బు బిళ్లంత బరువు.. కానీ గుండె నిండా అపరిమితమైన ధైర్యం. ఏ మాత్రం విశ్రాంతి లేకుండా, కంటిమీద కునుకు లేకుండా విశాలమైన అరేబియా సముద్రాన్ని ఒంటరిగా దాటుతోంది ఒక పక్షి. వేల కిలోమీటర్ల నీటి సామ్రాజ్యాన్ని కేవలం మూడు రోజుల్లోనే దాటేయాలనే పట్టుదలతో ఆ చిన్నారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ పక్షి పేరే అలాంగ్. నవంబర్ 2025లో మణిపూర్‌లో శాస్త్రవేత్తలు దీనికి శాటిలైట్ ట్యాగ్ అమర్చారు. మే…

Read More
Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది.. మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్

Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది.. మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఈ…

Read More
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు చేసుకోండిలా!

రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు చేసుకోండిలా!

రాత్రి పూట అన్నం మిగిలిపోతే పారేయకుండా లేదా రొటీన్‌గా పులిహోర చేయకుండా, ఎంతో రుచికరమైన అన్నం వడియాలు తయారు చేసుకోవచ్చు. ఇది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా. దీని కోసం మిగిలిన అన్నాన్ని నీళ్లలో మెత్తగా ఉడికించి, అందులో టమాటో పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్‌పై చిన్న చిన్న వడియాలుగా ఒత్తుకుని, ఎండలో రెండు మూడు రోజులు…

Read More
Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్  ఎమోషనల్

Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఎమోషనల్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో హైపర్ ఆది ఒకడు. మొదట సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన పంచులు, ప్రాసలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు బాగా గుర్తింపు తెచ్చిన బుల్లితెరను మాత్రం వదిలేయలేదు….

Read More
Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల  బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు

Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు

ఈ భూమ్మీద ఇప్పటి వరకూ అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఆలవాలమైన ప్రాంతాలు కూడా మరెన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా దీవి.. ఈ మూడింటినీ కలిపి బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ చోటు చేసుకున్న ఘటనల కారణంగా దీన్నొక మిస్టరీ ప్రాంతంగా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా షిప్పులు, విమానాలు ప్రయాణించే బిజీ లేన్లలో దీనిని ఒకటిగా చెబుతారు. ఈ ప్రాంతం మీదుగా…

Read More
Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..

Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది శ్రావణ భార్గవి. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల గురించి వివరించారు. కుటుంబ సంబంధాలపై, ముఖ్యంగా తల్లి-కుమార్తె బంధాలపై ఆమె తన ఆలోచనలను పంచుకున్నారు. టీనేజ్‌లో తల్లితో విభేదాలు రావడం సహజమని, తాను కూడా ఒకప్పుడు దూకుడు స్వభావం గల టీనేజర్‌గా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. తన తల్లి ఎంతో సహనంతో, ప్రేమతో వ్యవహరించేవారని,…

Read More
ఫ్యాన్స్‌కు షాక్.. గంభీర్ స్కెచ్‌లో అడ్డంగా బుక్కైన రోహిత్.. కట్‌చేస్తే.. 2027 ప్రపంచకప్ నుంచి ఔట్?

ఫ్యాన్స్‌కు షాక్.. గంభీర్ స్కెచ్‌లో అడ్డంగా బుక్కైన రోహిత్.. కట్‌చేస్తే.. 2027 ప్రపంచకప్ నుంచి ఔట్?

2027 Cricket World Cup India Selection: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసమే సెలెక్టర్లు త్వరలో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం అఫ్గానిస్తాన్ సిరీస్ జట్టును ఎంపిక చేయడమే కాకుండా, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కమిటీ భవిష్యత్తు…

Read More
Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో నగదు, బంగారం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి వివరాలను దాచిపెట్టి, దాని మూలాన్ని (ఆదాయ వనరును) నిరూపించలేకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. పన్నుల శాఖ మీ నుండి ఏదైనా ప్రకటించని ఆదాయాన్ని కనుగొంటే, దానిపై సాధారణ పన్నుతో పాటు, వడ్డీ, జరిమానాతో కలిపి 78% నుండి 86% వరకు పన్ను రేటును కూడా విధించవచ్చు.

Read More
విహారయాత్రలో విషాదం..  ఏనుగు కింద నలిగి మహిళా పర్యాటకురాలు మృతి

విహారయాత్రలో విషాదం.. ఏనుగు కింద నలిగి మహిళా పర్యాటకురాలు మృతి

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో, ఒక ఏనుగు కింద నలిగి తమిళనాడుకు చెందిన ఓ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుబారే ఏనుగుల శిబిరం వద్ద పర్యాటకుల సందడి నెలకొన్న వేళ ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) అనే మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం (మే…

Read More