Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..
ప్రముఖ దర్శకుడు రవి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చిత్రనిర్మాణ విధానాలు, ముఖ్యంగా సోగ్గాడు సినిమా వెనుకటి కథనాలను పంచుకున్నారు. ఆయన సినిమాల చిత్రీకరణలో ఇంప్రోవైజేషన్‌కు స్థానం ఉండదని స్పష్టం చేశారు. డైలాగులు, సన్నివేశాలు ముందుగానే పక్కాగా రాసుకుంటానని, వాటిని మార్చడం జరగదని ఆయన చెప్పారు. అయితే, నటీనటులు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి మెరుగైన ఆలోచనలు, సంభాషణలు వస్తే, అవి కథకు, సన్నివేశపు నిడివికి, సమయానికి సరిపోతేనే వాటిని చేర్చుకుంటానని వివరించారు. అనవసరమైన మార్పులు…