Facial Hair Removal: ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!

Facial Hair Removal: ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!

మహిళల్లో ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు (Facial Hair) వారి అందాన్ని దెబ్బతీస్తాయి. కెమికల్స్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండా, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ హోమ్ రెమెడీని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవాంఛిత రోమాలు క్రమంగా తొలగిపోయి, ముఖం సహజంగా మెరుస్తుంది. ఇందుకోసం మన వంటింట్లో సులభంగా లభించే శనగపిండి, పసుపు, పాలు, కొబ్బరి…

Read More
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్! తులంపై ఎంత తగ్గిందంటే..?

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్! తులంపై ఎంత తగ్గిందంటే..?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు బలంగా ఉండటంతో నగరంలోని బంగారం ధరలు పెద్ద మొత్తంలో తగ్గకపోయినా.. నిన్నటితో పోలిస్తే కాస్త ధర తగ్గింది. జూన్ 5, 2026 నాటికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.15,610గా ఉండగా, 10 గ్రాముల ధర సుమారు రూ.1,58,117కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,309గా నమోదై, 10 గ్రాముల ధర రూ.1,43,100…

Read More
ప్రపంచ సంక్షోభాలకు భారత్‌తోనే పరిష్కారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ సంక్షోభాలకు భారత్‌తోనే పరిష్కారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త వికాస వర్గ శిక్షణా శిబిరాల ముగింపు సభ నాగపూర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సంఘ్ శతాబ్ది సంవత్సర మహోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన ఈ బహిరంగ సభకు ఆర్‌ఎస్‌ఎస్ సరసంఘచాలక్ మోహన్‌ భగవత్ జీ ముఖ్య వక్తగా హాజరవగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఇరు రంగాల ప్రముఖులు దేశ భవిష్యత్తు, హిందూ సమాజ జాగృతి, ప్రపంచ…

Read More
UPI Payments: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలా అంటే..?

UPI Payments: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలా అంటే..?

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీల్లో మెజార్టీ వాటా యూపీఐదే ఉందని చెప్పవచ్చు. దీంతో యూపీఐ వాడేవారి కోసం ఫిన్‌టెక్ కంపెనీలు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ భారత్ పే యూపీఐ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. భారత్‌పే, యెస్ బ్యాంక్ సంయుక్తంగా ‘భారత్‌పే ఫ్లెక్స్’ను ప్రవేశపెట్టాయి. దీని ద్వారా యూపీఐ క్రెడిట్ లైన్‌ను పొందవచ్చు….

Read More
సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా.. ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే : వి.ఎన్. ఆదిత్య

సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా.. ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే : వి.ఎన్. ఆదిత్య

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య శ్రీరామ్ చిత్ర ఫలితం, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీరామ్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆదిత్య అన్నారు. ఆదిత్య దృష్టిలో, శ్రీరామ్ సినిమా ఒక యాక్షన్ కథాంశంతో రూపొందించబడినప్పటికీ, దాని మార్కెటింగ్ వ్యూహం తప్పుగా అమలు చేయబడిందని అన్నారు. సినిమాను లవ్ స్టోరీలా కాకుండా, హీరో పాత్ర పేరు శ్రీరామ్ తోనే విడుదల చేయాలని, దానిని యాక్షన్ చిత్రంగా ప్రచారం చేయాలని…

Read More
Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్

Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. పెద్ది కథలోకి వెళితే.. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్దిని, అతని ఊరిని. ఆ ఊరికి కనీస గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ…

Read More
Indian Railways: ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు మీకు దొరకడం ఫిక్స్.. చేయకూడని తప్పులివే..

Indian Railways: ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు మీకు దొరకడం ఫిక్స్.. చేయకూడని తప్పులివే..

రైళ్లల్లో ఎక్కడికైనా అత్యవసరంగా ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లనే దిక్కు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునేవారు ఈ టికెట్ల మీదనే ఆధారపడతారు. అయితే ఈ టికెట్లను పొందటం అంత సులువు కాదు. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా పొందేందుకు పోటీ పడాల్సిందే. ఉదయం 10 లేదా 11 గంటలకు టికెట్లను విడుదల చేయగానే కొన్ని గంటల్లో అయిపోతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తత్కాల్ టికెట్లను సులువుగా పొందవచ్చు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ…

Read More
Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్  అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

ఏపీలోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు…

Read More
రైతన్నలకు అలర్ట్.. వర్షాలు పడే ముందు ఇలా చేస్తే భూసారం అమాంతం పెరుగుతుంది..

రైతన్నలకు అలర్ట్.. వర్షాలు పడే ముందు ఇలా చేస్తే భూసారం అమాంతం పెరుగుతుంది..

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇప్పటికే కేరళకు తాకిన రుతుపవనాలు.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి.. అయితే.. వర్షాలు పడగానే, రైతులు పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే.. సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భూసారం పెంచడానికి సహజ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్ట్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. గత యాభై సంవత్సరాల క్రితం ఏ పంట వేసినా తెగుళ్లు పెద్దగా లేవని, నేడు అవి పెరగడానికి మనం భూమిని బలహీనపరుచుకోవడమే ప్రధాన కారణమని ప్రకృతి వ్యవసాయ నిపుణులు వివరిస్తున్నారు….

Read More
టైటిల్ బాగాలేదు మార్చాలి అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ

టైటిల్ బాగాలేదు మార్చాలి అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ

తెలుగు సినీ చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, ఒక తరానికి గుర్తుండిపోయే అనుభూతులను అందిస్తాయి. విక్టరీ వెంకటేష్ నటించిన, ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అలాంటి చిత్రాలలో ఒకటి. 1996 మే 22న విడుదలైన ఈ చిత్రం, మే నెలతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకమర్రి శ్రీకాంత్ ఈ సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత…

Read More