తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై తన వైఖరి ఎల్లప్పుడూ ఒక్కటేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్…

Read More
ఇరాన్ అణు రహస్యాలను అమెరికాకు కట్టబెట్టిన పాక్ మంత్రి? వాషింగ్టన్ రిపోర్ట్‌తో ప్రకంపనలు!

ఇరాన్ అణు రహస్యాలను అమెరికాకు కట్టబెట్టిన పాక్ మంత్రి? వాషింగ్టన్ రిపోర్ట్‌తో ప్రకంపనలు!

ఇరాన్, అమెరికాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ ఒక సంచలన వార్త అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వాషింగ్టన్ పర్యటనలో భాగంగా మే 29న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఇషాక్ దార్ అమెరికాకు చేరవేశారని, ఇది విన్న రూబియో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని మాజీ సీఐఏ (CIA) విశ్లేషకుడు లారీ జాన్సన్…

Read More
ఘోర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు.. శవాన్ని చూసి గుండెపోటుతో మరొకరు.. ఒకే ఫ్యామిలిలో ముగ్గురు మృతి!

ఘోర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు.. శవాన్ని చూసి గుండెపోటుతో మరొకరు.. ఒకే ఫ్యామిలిలో ముగ్గురు మృతి!

సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఒకే కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. కాగ్నానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోగా.. ఒకరు మృతి చెందారు, మరొకరు గల్లంతయ్యారు. ఈ విషాద వార్త తెలిసి పరామర్శకు వచ్చిన మరో బంధువు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలో బుధవారం (జూన్ 03)ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తాండూరు మున్సిపల్ పరిధి…

Read More
IND vs AFG: కోహ్లీ ప్లేస్‌లో వన్డే టీమ్‌లోకి వచ్చే ప్లేయర్ ఎవరు? ఆ నలుగురిలో ఒకరికి ఛాన్స్..!

IND vs AFG: కోహ్లీ ప్లేస్‌లో వన్డే టీమ్‌లోకి వచ్చే ప్లేయర్ ఎవరు? ఆ నలుగురిలో ఒకరికి ఛాన్స్..!

ఐపీఎల్ హంగామా తర్వాత టీమిండియా మళ్లీ సంప్రదాయ క్రికెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ నెల 6 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్ మ్యాచ్, 13 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగుతారనుకుంటే.. సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొడ కండరాల నొప్పితో ఈ సిరీస్‌కు దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా…

Read More
చేయూత పెన్షన్లలో భారీ మార్పు..! ఇక డబ్బులు నేరుగా..

చేయూత పెన్షన్లలో భారీ మార్పు..! ఇక డబ్బులు నేరుగా..

తెలంగాణలో అమలవుతున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల వ్యవస్థలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు నగదు చెల్లింపుల విధానాన్ని క్రమంగా నిలిపివేసి, నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత…

Read More
Blast Zone: బ్లాస్ట్‌ జోన్‌ మూవీ సైలెంట్ సెన్సేషన్.. చిన్న సినిమా పెద్ద బ్లాస్ట్

Blast Zone: బ్లాస్ట్‌ జోన్‌ మూవీ సైలెంట్ సెన్సేషన్.. చిన్న సినిమా పెద్ద బ్లాస్ట్

కంటెంట్ ఉంటే చాలు.. ప్రమోషన్స్ తగ్గినా పర్లేదు.. కొన్ని సినిమాలు హిట్ అయిపోతుంటాయి. మౌత్‌ టాక్‌ తోనే కలెక్షన్స్‌ను కొల్లగొడుతుంటాయి. మంచి థియేట్రికల్ రన్ రేట్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంటాయి. ఇప్పుడు బ్లాస్ట్ జోన్ సినిమా కూడా అదే చేస్తోంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా సర్‌ప్రైజింగ్‌లీ మంచి కలెక్షన్స్‌ను సాధిస్తోంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. యాక్షన్ హీరో అర్జున్, ఒకప్పటి హీరోయిన్ అభిరామి, ఇప్పటి బ్యూటీ ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్‌ లో…

Read More
Lifestyle: పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తారు? పరిశోధనలో షాకింగ్‌ నిజాలు!

Lifestyle: పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తారు? పరిశోధనలో షాకింగ్‌ నిజాలు!

Lifestyle: మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా లేకపోయినా ఆ కారణాలను వివరించడంలో సహాయపడే కొన్ని సిద్ధాంతాలు శాస్త్రవేత్తల వద్ద ఉన్నాయి. స్త్రీపురుషుల జీవసంబంధమైన నిర్మాణాలు భిన్నంగా ఉంటాయన్నది ప్రధాన వాదన. అయినప్పటికీ, వారి జీవనశైలి, ఆహారం మొదలుకొని భాగస్వామి ఎంపిక వరకు అనేక అంశాలు కూడా వారి ఆయుర్దాయంలో పాత్ర పోషిస్తాయి. పక్షుల వంటి కొన్ని జాతులలో ఆడవాటి కంటే మగవాటి జీవితకాలం ఎందుకు ఎక్కువగా ఉంటుందో కనుక్కోవడానికి శాస్త్రవేత్తల ఈ…

Read More
WhatsApp: ఇక వాట్సాప్‌లో అసలైన ఫీచర్‌ వచ్చేస్తోంది..? ఇక నో టెన్షన్‌..!

WhatsApp: ఇక వాట్సాప్‌లో అసలైన ఫీచర్‌ వచ్చేస్తోంది..? ఇక నో టెన్షన్‌..!

WhatsApp New Feature: తెలియని కాంటాక్ట్‌ల నుండి వచ్చే మోసపూరిత సందేశాలను గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడే ఒక కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని సమాచారం. ‘స్కామ్ అలర్ట్’ అని పిలిచే ఈ ఫీచర్, చాట్‌లను ప్రైవేట్‌గా ఉంచుతూనే, ఒక సందేశం అనుమానాస్పదంగా అనిపించినప్పుడు వినియోగదారులను హెచ్చరించడానికి రూపొందిస్తున్నారు. WABetaInfo నివేదిక ప్రకారం, ఈ సిస్టమ్ పూర్తిగా వినియోగదారుడి మొబైల్‌లోనే పనిచేస్తుంది. అంటే మోసాలను గుర్తించడానికి వాట్సాప్ సందేశాలను చదవడం గానీ, వాటిని బయటి సర్వర్‌లకు పంపడం గానీ…

Read More
Air Conditioners: భారీ డిస్కౌంట్‌.. రూ.48 వేల ఏసీ.. కేవలం రూ.25 వేలలోపే..!

Air Conditioners: భారీ డిస్కౌంట్‌.. రూ.48 వేల ఏసీ.. కేవలం రూ.25 వేలలోపే..!

Air Conditioners: జూన్‌ నెల కొనసాగుతోంది. అయినా ఇంకా ఎండిలు తీవ్రంగానే ఉన్నాయి. ప్రతి సమ్మర్ సీజన్‌లో కూలర్లు, ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరల్లో మంచి ఏసీ కొనాలని ప్లాన్‌ చేసుకుంటారు. అయితే చిన్న గదులు ఉన్న వారికి 1 టన్‌ ఏసీ సామర్థ్యం ఉన్న 3 స్టార్‌ ఏసీ సరిపోతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 లోపే లభిస్తున్న కొన్ని మంచి కంప్రెషర్ ఇన్వర్టర్ ఏసీల గురించి తెలుసుకుందాం…..

Read More
చికెన్ vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్..? డైటీషియన్లు చెప్పేది ఇదే..

చికెన్ vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్..? డైటీషియన్లు చెప్పేది ఇదే..

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యే వారికి ఆహారంలో ప్రోటీన్ చాలా కీలకం. అందుకే బరువు తగ్గాలనుకునే వారు చికెన్, గుడ్లను తమ డైట్‌లో ఎక్కువగా చేర్చుకుంటారు. అయితే ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది అత్యుత్తమమైన ఎంపిక అనే విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంటుంది. చికెన్ లీన్ ప్రోటీన్‌కు రాజు లాంటిది. ఇందులో కొవ్వులు…

Read More