Sanju Samson: నా సక్సెస్ వెనుక ‘సచిన్’ మంత్రం.. సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sachin Tendulkar advice to Sanju Samson: 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తరపున వెలుగులీనిన ధృవతార సంజూ శాంసన్. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 80కి పైగా పరుగులు సాధించి, ఫైనల్‌లో కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ వరించింది. సచిన్ సలహాతోనే ఈ…