చికెన్ vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్..? డైటీషియన్లు చెప్పేది ఇదే..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యే వారికి ఆహారంలో ప్రోటీన్ చాలా కీలకం. అందుకే బరువు తగ్గాలనుకునే వారు చికెన్, గుడ్లను తమ డైట్‌లో ఎక్కువగా చేర్చుకుంటారు. అయితే ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది అత్యుత్తమమైన ఎంపిక అనే విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంటుంది. చికెన్ లీన్ ప్రోటీన్‌కు రాజు లాంటిది. ఇందులో కొవ్వులు…