Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. నెంబర్ ప్లేట్‌లు అలా ఉంటే అంతే సంగతులు.. జాగ్రత్త మరీ

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. నెంబర్ ప్లేట్‌లు అలా ఉంటే అంతే సంగతులు.. జాగ్రత్త మరీ

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరిట హైదరాబాద్ సిటీ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ విధమైన ట్యాంపరింగ్ నేరగాళ్లకు సులభంగా తప్పించుకునే మార్గంగా మారడమే కాకుండా, అమాయకులను తప్పుడు ఈ-చలాన్లు, కేసుల గుప్పిట్లోకి నెడుతూ శాంతిభద్రతలకు తీవ్ర సవాల్‌గా పరిణమిస్తోంది. ఈ ముప్పును అరికట్టడానికి…

Read More
40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్

40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్

దశాబ్దాల క్రితం.. యుక్తవయసులో ఉన్నప్పుడు చేసిన నేరం అతడిని వెంటాడింది. వాస్తవాన్ని గ్రహించిన అతడు.. దాదాపు నలభై ఏళ్ల క్రితం ఒక హత్య చేశానని చెబుతూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం తనవల్ల కావడం లేదని, అపరాధ భారాన్ని మోయలేకపోతున్నానని చెప్పాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కేసును తవ్వి బయటకు తీసారు. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని చెప్పి లొంగిపోయాడు. అది తను…

Read More
Weather Report: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ మరో అప్డేట్..

Weather Report: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ మరో అప్డేట్..

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి….

Read More
AP TET 2026 June: టీచర్ ఉద్యోగాలకు తొలి అడుగు.. ఏపీ టెట్‌ 2026 జూన్ నోటిఫికేషన్ విడుదల! ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

AP TET 2026 June: టీచర్ ఉద్యోగాలకు తొలి అడుగు.. ఏపీ టెట్‌ 2026 జూన్ నోటిఫికేషన్ విడుదల! ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (AP TET 2026) జూన్‌ 2026 సెషన్‌ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. బీఎడ్‌, డీఎడ్‌ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్‌ అర్హత తప్పనిసరి. కాబట్టి వీరంతా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 5, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ,…

Read More
Video: జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..!

Video: జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..!

Crocodile Hunting Antelope: నీటి ఒడ్డున చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక జింక పిల్లను, నమ్మలేని విధంగా ఒక నీటి గుర్రం కాపాడిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రూరమైన మొసలి నోటికి చిక్కిన ఆ చిన్న ప్రాణాన్ని రక్షించడానికి ప్రకృతి చూపిన ఈ విచిత్రమైన పోరాటం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. మృత్యువు అంచున చిన్నారి జింక ప్రాణం.. ఆఫ్రికాలోని ఒక జలాశయం ఒడ్డున ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న జింక…

Read More
తెలంగాణ ఓటర్లకు అలర్ట్! 30 లక్షల ఓట్ల తొలగింపు? మీ ఓటు భద్రంగా ఉందో లేదో చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ఓటర్లకు అలర్ట్! 30 లక్షల ఓట్ల తొలగింపు? మీ ఓటు భద్రంగా ఉందో లేదో చెక్ చేసుకోండిలా..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కారణంగా దాదాపు 30 లక్షల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా సుమారు 29.6 లక్షల ఓట్లు ఇంకా అన్‌మ్యాప్‌డ్‌గా ఉన్నాయని, దీని ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉండబోతోందని తెలుస్తోంది. హైరాబాద్‌లో ఎందుకంత ప్రభావం? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో హైదరాబాద్…

Read More
కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్‌గా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత జట్టుకు కొత్త కెప్టెన్ నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అలాగే సూర్య ప్లేస్‌లో కెప్టెన్ కాబోతున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ, తాజాగా బీసీసీఐ పంపిన ఓ ఆహ్వానంతో కెప్టెన్సీ అంశంపై క్లారిటీ వచ్చినట్లు అయింది. టీమిండియా త్వరలో ఆడబోయే టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక చేసేందుకు…

Read More
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఇదే!

శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఇదే!

హిందూ ధర్మంలో ప్రతి దేవతకు సంబంధించిన ప్రతీకల వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. ముఖ్యంగా పరమశివుడి రూపాన్ని గమనిస్తే, జటాజూటం, చంద్రుడు, గంగమ్మ, త్రిశూలం, డమరుకం వంటి అనేక విశేషాలు కనిపిస్తాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షించేది శివుడి మెడ చుట్టూ ఉండే నాగుపాము. అయితే శివుడు పామును ఎందుకు ధరించాడు? అది కేవలం అలంకారమా? లేక దాని వెనుక మరేదైనా గొప్ప సందేశం ఉందా? వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడి…

Read More
Tollywood : అతడికి 60 ఏళ్లు.. రెండుసార్లు విడాకులు.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో ప్రేమాయణం..

Tollywood : అతడికి 60 ఏళ్లు.. రెండుసార్లు విడాకులు.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో ప్రేమాయణం..

వివాహం అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ఏ వయసులోనైనా ఎవరైనా ప్రేమలో పడవచ్చు అనే మాట వింటుంటాం. నిజ జీవితంలో కాకపోయినా.. సినీ పరిశ్రమలోనే పలువురు సెలబ్రెటీల విషయంలో మాత్రం ఇది అక్షర సత్యమనే చెప్పుకోవాలి. కొన్నాళ్లుగా తారల వ్యక్తిగత జీవితాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇలా ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఓవైపు విడాకులు ప్రకటిస్తారు..మరోవైపు పెళ్లి, ప్రేమ గురించి వెల్లడిస్తారు. ప్రస్తుతం ఓ స్టార్…

Read More
Facial Hair Removal: ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!

Facial Hair Removal: ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!

మహిళల్లో ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు (Facial Hair) వారి అందాన్ని దెబ్బతీస్తాయి. కెమికల్స్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండా, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ హోమ్ రెమెడీని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవాంఛిత రోమాలు క్రమంగా తొలగిపోయి, ముఖం సహజంగా మెరుస్తుంది. ఇందుకోసం మన వంటింట్లో సులభంగా లభించే శనగపిండి, పసుపు, పాలు, కొబ్బరి…

Read More