Horoscope Today: వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశులకు ఆదివారం దినఫలాలు
దిన ఫలాలు (మార్చి 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు…