Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట!
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసి దేవి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని విశ్వసిస్తారు. అందుకే తులసి మొక్క పచ్చగా ఉన్నా, ఎండిపోయినా గౌరవంతో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి. తులసి మొక్క ఎండిపోతే దానిని నిర్లక్ష్యంగా చెత్తలో వేయకుండా, కొన్ని ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ద్వారా పవిత్రతను కాపాడుకోవచ్చని విశ్వాసం. ఎండిన తులసిని చెత్తలో వేయకండి తులసి ఆకులు లేదా కొమ్మలు ఎండిపోయాయని వాటిని ఎక్కడపడితే అక్కడ పారవేయడం…