Central Government: మీ ఫోన్‌కు కేంద్రం పంపిన బీప్ సౌండ్ రాలేదా..? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సేఫ్..
శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులందరికీ అలర్ట్ మెస్సేజ్‌లు పంపింది. ఏవైనా విపత్తులు చోటుచేసుకునే సమయంలో ప్రజలను అలర్ట్ చేసే విధానాన్ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేసింది. దీంతో శనివారం అందరి మొబైల్స్‌కు బీప్ అనే శబ్దంతో కూడిన అలర్ట్ మెస్సేజ్ వచ్చింది. 10 సెకన్ల పాటు బీప్ శబ్దం కొనసాగగా.. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తం చేసేందుకు ఈ కొత్త విధానం తీసుకురానున్నట్లు తెలిపింది. సెల్ బ్రాడ్కాస్ట్…