Vande Bharat Food Issue: వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. ముంబై డాక్టర్ ఫిర్యాదుతో రైల్వే సీరియస్.. ఐఆర్‌సీటీసీ భారీ జరిమానా!
దేశంలో అత్యంత వేగవంతమైన, విలాసవంతమైన రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు రైల్వే శాఖను కలవరపెడుతున్నాయి. తాజాగా రాణి కమలాపతి – జబల్‌పూర్ వందే భారత్ రైలులో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముంబైకి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు వందే భారత్ రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా వెళ్లే క్రమంలో రైల్వే సిబ్బంది ఆయనకు అల్పాహారం (Breakfast) వడ్డించారు. అయితే, ఆ ఆహారాన్ని…